Solve 1/x=1
***
If 1/x=1
and x is solved and
said to be 1
So 1/x=1 and x=1. How 1/x=x=1
వామ్మో!ఎంత క్రిటికల్ ప్రోబ్లెమ్ !పీ హెచ్ డీ చేసేయడం సునాయాసం :)
సమస్య ఏముందండీ?1/x = x ఐనప్పుడు x యొక్క వర్గం విలువ 1 అవుతున్నది. ఇది వర్గసమీకరణం కాబట్టి దీనికి సమాధానం x విలువ +1 అని ఒకటీ -1 అని మరొకటీ రెండు విధాలుగానూ సరియైనది. మీరు మొదటే చెప్పిన 1/x = 1 అన్న సమీకరణంలో x = 1 అన్నది సరిగా వర్తిస్తుంది.గణితపరంగా ఏ చిక్కులూ లేవే ఇక్కడ!
సార్! నాకో అనుమానం. 1/x అన్నదానిలో వున్న 1, x భాగంకదా! మరి 1/x =1 అన్నదానిలో ఒకటి, 1/x లో 1 ఒకటే అవుతాయా!
సర్వం శూన్య మయం :)
బ్రహ్మ సత్యం జగన్మిధ్య. కనులకు కనపడేదంతా మిధ్య,అంతా శూన్యమే
తాతగారండీ ఏల ఈ నిర్వేదము ?
నిర్వేదం కాదు, అదే సత్యం
-కేవలమగు నిర్వేదపుభావనల నస మనకేల వలదే వలదండీ! వడి కొల్లాయిన్ సరి గావించి టపాలు రాయ కష్టే ఫలియౌ !
వామ్మో!
ReplyDeleteఎంత క్రిటికల్ ప్రోబ్లెమ్ !
పీ హెచ్ డీ చేసేయడం సునాయాసం :)
సమస్య ఏముందండీ?
ReplyDelete1/x = x ఐనప్పుడు x యొక్క వర్గం విలువ 1 అవుతున్నది. ఇది వర్గసమీకరణం కాబట్టి దీనికి సమాధానం x విలువ +1 అని ఒకటీ -1 అని మరొకటీ రెండు విధాలుగానూ సరియైనది. మీరు మొదటే చెప్పిన 1/x = 1 అన్న సమీకరణంలో x = 1 అన్నది సరిగా వర్తిస్తుంది.
గణితపరంగా ఏ చిక్కులూ లేవే ఇక్కడ!
సార్! నాకో అనుమానం.
ReplyDelete1/x అన్నదానిలో వున్న 1, x భాగంకదా! మరి 1/x =1 అన్నదానిలో ఒకటి, 1/x లో 1 ఒకటే అవుతాయా!
సర్వం శూన్య మయం :)
Deleteబ్రహ్మ సత్యం జగన్మిధ్య. కనులకు కనపడేదంతా మిధ్య,అంతా శూన్యమే
Deleteతాతగారండీ
Deleteఏల ఈ నిర్వేదము ?
నిర్వేదం కాదు, అదే సత్యం
Delete-
ReplyDeleteకేవలమగు నిర్వేదపు
భావనల నస మనకేల వలదే వలదం
డీ! వడి కొల్లాయిన్ సరి
గావించి టపాలు రాయ కష్టే ఫలియౌ !