Courtesy:Whats app
ఈ రోజు జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం ట.
*****
జిలేబి-సమోసా
జిలేబి-సమోసా గురించి ఏ ప్రభుత్వానికి కోపమొచ్చిందో. మనకా రెండు తెనుగు ప్రభుత్వాలున్నాయి, ఒకటి జాతీయ ప్రభుత్వం. ఈ హెచ్చరిక ఎవరిదబ్బా!
ఈ హెచ్చరిక ఎవరు చేసినా తిట్టచ్చు,మనకి ( మంకీ అనచ్చునంట) వాక్కు,స్వాతంత్ర్యం ఉన్నాయి గనక. పొరబాటుగా కూడా ట్రంప్ గురించిగాని, అమెరికా ప్రభుత్వం గురించిగాని మాటాడేరా! మీ వీసా కట్టు,వీసా ఇస్తే కూడా గుడ్ బిహేవియర్ టాక్స్ కట్టాలట అదెంత? 250 డాలర్లు,మీరు అమెరికాలో అడుగెట్ట లేరు. అమెరికాలో అడుగెట్టక తప్పదుగదా మీకు, నోరు కుట్టేసుకోండి. మోడీ ని తిడితే కావలసినంత పబ్లిసిటీ,యోగీని తిట్టినా అంతే. ఇక మా రాహుల్ బాబాని తిట్టుకుంటారా! మీదే కర్మ. మరి తెనుగు రాజుల్ని తిట్టుకుంటారా? మీ చిత్తం అభిమానులు కర్రుచ్చుకుంటే నా బాధ్యత లేదు. ఔరా జిలేబీ! ఎంతకి తగుదువు, ఎక్కడ జూసినా తగువులే .🤣
No comments:
Post a Comment