నే నమ్మను.
అవే అక్షరాలు! ఎన్ని అర్ధాలు?
🙂👌 ఆగమనం …. ఆగ మనం లాగా. “సుందర తెలుంగు” 🙏
విన్నకోట నరసింహా రావు29 March 2024 at 10:23అవునండి! ఎన్నో!!నేను తల్లిని.నేను ఖరీదుకు అమ్మను.నేను నమ్మటంలేదు.
మూడు ఆపై అర్ధాలొచ్చేవి చెప్పండి!!!!
మాడుగుల నాగ ఫణి శర్మ గారు ఒక పద్యం లోకడప రాయా (రాయి) , కడ పరాయా, కడప రాయా (రాజు) అని ఒక సభలో చెప్పారు.
బుచికి30 March 2024 at 22:19మంచిది చెప్పేరు.కడ పరాయా? అంటే చివరిది పరాయివాళ్ళదేనా? మనదికాదా? అనుకుంటున్నానండి.
దేవుని కడప వెంకటేశ్వర స్వామి పై వ్రాసిన పాట అది. నేను నీ కడ పరాయి వాడినా అన్న అర్థం, పిలిచిన పలుకని నీ మనసింత రాయా, ఓ కడప రాయా అని మూడు అర్థాలు చెప్పారు.ఈ లింకులో వినవచ్చు.https://youtu.be/jJCHV1CsWy4?si=QzD6RAd-NeF8R1Bg
బుచికి31 March 2024 at 20:36మంచి అర్ధం. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
🙂👌
ReplyDeleteఆగమనం …. ఆగ మనం లాగా.
“సుందర తెలుంగు” 🙏
విన్నకోట నరసింహా రావు29 March 2024 at 10:23
Deleteఅవునండి! ఎన్నో!!
నేను తల్లిని.
నేను ఖరీదుకు అమ్మను.
నేను నమ్మటంలేదు.
మూడు ఆపై అర్ధాలొచ్చేవి చెప్పండి!!!!
ReplyDeleteమాడుగుల నాగ ఫణి శర్మ గారు ఒక పద్యం లో
ReplyDeleteకడప రాయా (రాయి) , కడ పరాయా, కడప రాయా (రాజు) అని ఒక సభలో చెప్పారు.
బుచికి30 March 2024 at 22:19
Deleteమంచిది చెప్పేరు.
కడ పరాయా? అంటే చివరిది పరాయివాళ్ళదేనా? మనదికాదా? అనుకుంటున్నానండి.
దేవుని కడప వెంకటేశ్వర స్వామి పై వ్రాసిన పాట అది. నేను నీ కడ పరాయి వాడినా అన్న అర్థం, పిలిచిన పలుకని నీ మనసింత రాయా, ఓ కడప రాయా అని మూడు అర్థాలు చెప్పారు.
Deleteఈ లింకులో వినవచ్చు.
https://youtu.be/jJCHV1CsWy4?si=QzD6RAd-NeF8R1Bg
Deleteబుచికి31 March 2024 at 20:36
మంచి అర్ధం. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.