శ్రీ మాత్రేనమః
నమః శంభవే చ మయోభవే చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ చ శివతరాయ చ
***
తిట్టినవారికి,దీవించినవారికి;
శత్రువులకు,మిత్రులకు;
అనామకులకు,అనామకంగా చరిస్తున్న నామకులకు
పెద్దలకు,పెద్దమనసున్నవారికి;
అభిమానులకు,వీరాభిమానులకు
ఎల్లరకు
శోభకృతు
నామ సంవత్సర
ఉగాది శుభకామనలు.
అమ్మలకు వందనం, ఉగాది శుభకామనలు.
పిన్నలకు దీవెనలు, ఉగాది శుభకామనలు.
శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి
శతమేన మేన శతాత్మానంభవతి శతమనంతం భవతి
శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాహుః మరుతయేనా వర్ధయంతి.
దీర్ఘాయుష్మాన్భవ
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ.
ఓం శాంతి శాంతి శాంతిః
సర్వేజనాః సుఖినో భవన్తు.
శోభకృత్ శోభను కలగజేస్తుంది. ఈ రోజు మార్చి 22 ప్రత్యేకమైనరోజే! రోజూ సూర్యుని ఉదయమే గమనిస్తే ఈ రోజు మార్చ్ 21/22 భూమద్యరేఖమీద ఉంటాడు. రాత్రి పగలు సమానంగా ఉండే రోజు.
వేచి వీడియో పూర్తిగా చూడండి.
***
బహు విస్తారంగా ఉగాది శుభకామనలు తెలిపారు 🙏. అనంత పద్మనాభుడి దేవాలయ గోపురమే కదా? చాలా బాగుంటుంది. మన దేవాలయ నిర్మాణ శాస్త్రం నిజంగా గొప్పది 🙏.
ReplyDeleteమీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు 🌿🎋🌴.
విన్నకోట నరసింహా రావు22 March 2023 at 12:20
Deleteఏనిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?
విధివిధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరు?
అనంతపద్మానాభ ఆలయగోపురం కదండీ!అద్భుతం.
ధన్యవాదాలు.
Meekandarikisubakanshalu
ReplyDeleteAnonymous22 March 2023 at 12:26
Deleteధన్యవాదాలు.
ఉగాది శుభాకాంక్షలు. 🙏
ReplyDeletebonagiri22 March 2023 at 16:35
Deleteధన్యవాదాలు.
గురువు గారు, మీకు, అందరు శ్రేయోభిలాషులకు శోభకృత్ నామసంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteశోభకృత్ కాదండి "శోభన" నామ ... అనాలండి.
Deleteఅన్యగామి23 March 2023 at 01:21
Deleteధన్యవాదాలు.
Anonymous23 March 2023 at 20:58
Deleteశోభకృత్ నామ సంవత్సరం తమకు శోభను కలగజేయాలి.
ధన్యవాదాలు.
ఉగాది శుభాకాంక్షలు గురువు గారు.🙏💐
ReplyDeleteలక్ష్మీ'స్ మయూఖ23 March 2023 at 23:30
Deleteశోభకృత్ నామ సంవత్సరం మీకు శోభను కలగజేయాలి.
ధన్యవాదాలు.