11, ఫిబ్రవరి 2023, శనివారం

లోకమెరుగని బాలా

లోకమెరుగని బాలా


 లోకమెరుగని బాలా

దీనిపోకడ చిత్రముచాలా!

అన్నారో సినీకవి.

కొందరి మొహం ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది, ఏడ్చినా నవ్వుతున్నట్టే ఉంటుంది.

 కొందరిమొహం ధుమధుమలాడుతూ ఉంటుంది, తుమ్మల్లో పొద్దుగూకుతున్నట్టు.

మరి కొందరి మొహాల్లో ఏ భావమూ కనపడదు,  సినీ నటుల్లా.

ఇంకా కొందరిది నవ్వితే ఏడ్చినట్టూ, ఏడిస్తే నవ్వినట్టూ ఉంటుంది.

ఇది సహజంగా పుట్టుకతో వచ్చిన లక్షణం లేవయ్యా అంటారా!

ప్రపంచంలో రాజకీయనాయకుల్లాటి మహానటులు ఉండరేమో సుమా!ఏ భావాన్నేనా అవలీలగా పలికించేయగలరు, కొన్ని దాచేయగలరు. 

వీరికిది ఎలా సాధ్యం? అదీ కొచ్చను


4 కామెంట్‌లు: