Friday, 29 July 2022

కలకల నవ్వండి







Courtesy:What's app



మరికొన్ని చెప్పండి


 

8 comments:

  1. తెలుగు భాషలో ఉన్న పదసంపద అద్భుతః 🙏.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      భాషా సంపదకి లోటు లేదు. ఉపయోగించేవారే అవుపడటం లేదు.

      ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క ఓ చెలి మురుపెముగా ఆడుదమా
      కలకల కిలకిల నువ్వులతో గాజులుగలగలలాడా!
      పూర్వకవి వాక్కు.ఏమతంగా ఉందంటారు?

      Delete
  2. ఎసరు కళపెళ గుద్దుకుంది.
    అన్నం కుతకుత ఉడికింది.
    మనసు కుతకుత ఉడికింది.
    పిల్లలు బిలబిల లాడుతూ బడినుంచి బయటకొచ్చారు.

    ReplyDelete
  3. ఇవన్నీ ఆమ్రేడితాలు. తెలుగులో చాలా ఉన్నాయి. కొన్ని (ఆమ్రేడిత) సంధి జరిగి అన్నన్నా, అయ్యయ్యో అబ్బబ్బా ఎట్టెట్టా అన్నట్లు ఉంటాయి.కొన్ని విడిపదాలజంటగా డబడబ అన్నట్లుగా ఉంటాయి. ఇతరభాషల్లో కూడా ఇటువంటి ప్రక్రియ ఉందేమో తెలియదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంగారు,
      ఆమ్రేడితం అందంగా ఉంది కదండీ.మరో భాషలో ఈ ప్రక్రియ ఉందో లేదో తెలీదండి.

      Delete
  4. జిలేబి గిద్యాలకు గిల గిల లాడి సలసల మాడి
    విలవిల లాడి....

    ReplyDelete
    Replies
    1. అనామకః,

      మొన్నో సభలో జిలేబికి వారి గిద్యాలే వినిపించారట. స్పృహతప్పిపోతే వైద్యం చేయించారట. ఆ తరవాతనుంచి జిలేబి మనలో లేనట్టు ధృవపడని వార్త.

      Delete