Friday 3 September 2021

ఇంతేరా ఈ జీవితం

 


ఇంతేరా ఈ జీవితం 15.8.21 తేదీని ఎండిన మొక్క 


1.9.21 తేదీనాటికి చిగిర్చి పూలు పూసిన మొక్క 

ఇంతేరా ఈ జీవితం  తిరిగే రంగుల రాట్నము. కష్టం నిలిచిపోదు, సుఖమూ నిలిచిపోదు.కాలమూ ఆగదు, ఎవరికోసమూ. జరిగినది విధి, వగచి ప్రయోజనం శూన్యం, రోజులు సంవత్సరాలూ లెక్కపెట్టుకోడం తప్పించి, ఇదీ తప్పనిదే.  

Past is perfect

Present Continuous.

Future Tense.

4 comments:

  1. మొక్కలు అల్పసంతోషులు కదా సారూ. ఓ దోసెడు నీళ్ళు పోస్తుంటేనూ, నాలుగు వాన చినుకులు పడితేనూ మళ్ళీ చిగురిస్తాయి కదా పాపం. కానీ ప్రతివారి జీవితం అలా జరగక పోవచ్చు.



    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారూ,

      మీ మాట నిజమే కాని మానవుడు ఆశాజీవి కదా!

      Delete
  2. తాత గారు,
    నాదో చిన్న ప్రశ్న.
    నేను నా మిత్రుడు ఒక రోజు car లో ప్రయాణం చేస్తూ ఉన్నాం అప్పుడు 'కనకధార స్తోత్రం ' play చేశాను, అతను ఒక ప్రశ్న అడిగాడు.."దీనివలన ఏమన్నా ఉపయోగం ఉందా...?" ఇప్పటికీ ఆ ప్రశ్న నిజమేనేమో అనే అనిపిస్తుంటుంది..మీ అభిప్రాయం.

    ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి.

    ReplyDelete
    Replies
    1. కిరణ్ ప్రసాద్ గారు,
      లోకో భిన్న రుచిః అనేది సహజం అనుకోవాలి.అంతే!

      Delete