Thursday 14 January 2021

సంక్రాంతి పాటలు



 










Courtesy:whats app

9 comments:

  1. గురువర్య.. ఇదేదో "పెదబాలసిచ్చ" లోగల కంటెంట్ మాధురి నాగుందేవిటి చెప్మా..!

    శర్మాచార్య గారికి సంక్రాంతి శుభాభినందనలు..

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      వాట్సాప్ వారి సౌజన్యం వారి సేకరణ ఎక్కడిదో !

      Delete
    2. శ్రీధరా!
      పాత వత్సరం పోతూ పోతూ బహుమతిచ్చిపోయింది. మందులు వాడుతున్నా! వాటికి సైడ్ ఎఫెక్ట్స్ రెండొచ్చాయి, ఒకటి మరుపు. అందుకే మీకు ధన్యవాదాలు చెప్పడం మరచా! మన్నించండి! మీకు కుటుంబ సభ్యులకు శుభ సంక్రాంతి. ఆలస్యం చెప్పేనని ఏమీ అనుకోవద్దూ!ధన్యవాదాలు.

      Delete
    3. అరేరే.. ఆచార్య.. మీరు పెద్దవారు.. వయసు రిత్య మీరు మరిచిపోయి ఉంటారు.. అంతే గాని కావాలని మరిచిపోయారని అనుకోను సుమి.. మీ ఆశిస్సులకు సదా కృతజ్ఞుణ్ణి.. ఐతే మీ పెద్దరికం మూలానా నాకు చెప్పిన సంజాయిషిని సున్నితంగానే తిరస్కరిస్తున్నా ఆచార్య.. ఏమి అనుకోవద్దు.. మీ ఆరోగ్యం బాగుండాలని.. అందరూ క్షేమంగా ఉండాలని సదా సర్వదా ఆ ఏడుకొండల రేడను వేకుడుకుంటూనే ఉంటాను.. జై శ్రీమన్నారాయణ

      Delete
  2. పాటలు అలనాటి ఆ రోజులని, సంక్రాంతి ఆటపాటల్ని గుర్తు చేస్తున్నాయి.

    ఒక్కోసారి వాట్సప్ లో కూడా మంచి అంశాలే బయటకు వస్తుంటాయి ... కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లు వెర్రితలలు వెయ్యకుండా చెప్పేవి అయితే ఆసక్తికరంగానే ఉంటాయి.

    ReplyDelete
    Replies

    1. విన్నకోటవారు.
      మట్టిలోనే మాణిక్యాలూ ఉంటాయి కదండీ :) ఏరుకోవాలంతే

      Delete
  3. పెద్దలకు శుభాకాంక్షలు🌹🌹,
    పెద్దలపండుగలనాడు, పేరిమిగల బ్లా
    గు 💪 ద్దండుల కందరకూ ,
    వద్దనక గొనుండు నాదు వందనశతముల్🙏 .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      పెద్దజేసి పెద్ద మనసుతో పెద్దల్లో కలిపేసుకున్నపుడు వందనాలందుకోక తప్పదు కదు సార్! ధన్యవాదాలు.

      Delete
    2. పెద్దలు శ్రీనరసింహులు
      ఉధ్ధతులు వివేకవంతులున్ బుధులు సుసం
      బధ్ధమతులు పలుకాడరు ,
      కృధ్ధులుగాలేదుగద! యొకించుక మాపై .


      Delete