సంక్రాంతి శుభకామనలు.
(సం క్రాంతి శుభకామనలు. :) )
courtesy: whats app
ఎప్పుడెప్పుడు పండగా?
ఏడది పండగా!
పండగెందుకొచ్చింది?
పప్పలు తిండానికొచ్చింది!!
అల్లుడెందుకొచ్చాడు?
అరిసెలు తిండానికొచ్చాడు!!!
కూతురెందుకొచ్చింది?
కుడుములు తిండానికొచ్చింది!!!!
కట్టుకుపోడానికొచ్చింది!!!!
పట్టుకుపోడానికొచ్చింది!!!!
అహహహహ!!!!!!!!!
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామ్ ఆరాధ్యాం హరి హర విరించాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి
సౌందర్యలహరి.
(చిన్న ఆట విడుపు)
సంక్రాంతి పాట బాగుంది, శర్మ గారు. అయితే చిన్న ఊళ్ళల్లో మన సంప్రదాయాలు ఇంకా కాస్త బతికే ఉన్నాయంటారు?
ReplyDeleteవిన్నకోటవారు,
Deleteఏభై ఏళ్ళుగా ఈ సంప్రదాయాలన్నీ వెనకపడ్డాయి, ఇప్పుడిప్పుడే పల్లెలలో మళ్ళీ మొదలవుతున్నాయండి.