Wednesday 13 January 2021

ఎప్పుడెప్పుడు పండగా?

 సంక్రాంతి శుభకామనలు.

(సం క్రాంతి శుభకామనలు. :) )



courtesy: whats app


ఎప్పుడెప్పుడు పండగా?

ఏడది పండగా!

పండగెందుకొచ్చింది?

పప్పలు తిండానికొచ్చింది!!

అల్లుడెందుకొచ్చాడు?

అరిసెలు తిండానికొచ్చాడు!!!

కూతురెందుకొచ్చింది?

కుడుములు తిండానికొచ్చింది!!!!

కట్టుకుపోడానికొచ్చింది!!!!

పట్టుకుపోడానికొచ్చింది!!!!

అహహహహ!!!!!!!!!


శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి

అతస్త్వామ్ ఆరాధ్యాం హరి హర విరించాదిభి రపి

ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి


సౌందర్యలహరి.


(చిన్న ఆట విడుపు)


2 comments:

  1. సంక్రాంతి పాట బాగుంది, శర్మ గారు. అయితే చిన్న ఊళ్ళల్లో మన సంప్రదాయాలు ఇంకా కాస్త బతికే ఉన్నాయంటారు?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఏభై ఏళ్ళుగా ఈ సంప్రదాయాలన్నీ వెనకపడ్డాయి, ఇప్పుడిప్పుడే పల్లెలలో మళ్ళీ మొదలవుతున్నాయండి.

      Delete