Monday 17 August 2020

మెక్కి మెక్కి తినకండోయ్!

మెక్కి మెక్కి తినకండోయ్!
ఎక్కసాలు పడకండోయ్!
ఒక్కసారి తినకండోయ్!
నొక్కి మేము చెబుతున్నాం!....Iమెక్కిI

మావారాని మేము 
మరీ మరీ అడుగుతుంటె
కావాలనే మాటేకాని 
మారుమాట లేదుగా!........Iమెక్కిI

వద్దు,వద్దు అంటారు,
పొద్దు చాలదంటారు
నేల మీద పడతారు, 
గోలపెట్టి దొర్లుతారు!........Iమెక్కిI

జానపదం

5 comments:

  1. ఏమి చేసినా కూటిలో కూడు కోసమే
    ఎంత తిన్నా ఆకలి వేళకు షరామామూలే
    జిలేబిలు జాంగ్రీలు మధురస పాక శాకాదులైనను
    కడుపు నిండీ బ్రేవ్ మని తేన్చేటందుకే

    ReplyDelete
    Replies
    1. sri(dharani)tha

      లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగబోడు

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete


  3. మెక్కి మెక్కి తినే వాళ్లెక్కడండీ జమానాలో ?

    నాజూకు గా చేతి అంటీ అంటకుండా సుకుమారంగా కొంత కొంత కొసరి ప్లేట్లలో కిలోల కొలదిగా బువ్వలను మిగిల్చేవారే కదాండీ ?

    ఏమిటో తాతగారింకా వారి కాలం నుంచి బయట పడినట్లు లేరు మరీ యింత పాత చింత కాయ పచ్చడి యై పోతే ఎలాగండీ ? :)


    బ్రేవ్ :)
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi
      సుతారంగా తిన్నా ఒళ్ళు పెరిగి బుర్ర పెరగటం లేదు :)

      Delete