1, ఆగస్టు 2018, బుధవారం

Guiding hands


Courtesy: Owner
మరో జీవితకాలం ఫేస్ బుక్కు వాట్సాప్ లు చూడాలని ఉందా? 
ఐతే
నేత్రదానం చెయ్యండి!
( ఒక పుణ్య పురుషుని మాట )

13 కామెంట్‌లు:

  1. 😳
    జనాలకు సిగ్గు లేకపోతే సరి ... అంత మైమరపులో పడిపోవడానికి 😡.
    ఒకటి నిజం - వ్యాపారావకాశాలు కనిపెట్టడంలో కొందరు ఆరితేరినవారు. హిమాలయాల మీద ఐస్ అమ్మినా అమ్మగలరు 😀.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. విన్నకోట నరసింహా రావుగారు,
      సిగ్గా! చిన్ననాడే వదిలేస్తిమిగదా!! :) మరపుగాదు మైపరపే :)
      హిమాలయాల మీద ఐస్క్రీం తింటే త్రిల్ అన్జెప్పి అయిస్ క్రీం అమ్మి తినిపించినవాడేగా ఘొప్పవాడు :))
      ధన్యవాదాలు.

      తొలగించండి
  2. నేత్రదానం చెయ్యడానికి ప్రోత్సాహకంగా కూర్చిన విజ్ఞప్తి చాలా బాగుంది ... సోషల్ మీడియా ప్రియుళ్ళకు తేలికగా మనస్సుకు హత్తుకుంటుంది 👌. ఆ రకంగానైనా కొంతమంది జనం ముందుకు వచ్చినా మంచిదే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు,

      విన్నకోట నరసింహా రావుగారు,
      కేచీగా ఉండి స్లోగన్ నచ్చేసిందండి, కొంతమందికి వెలిగినా సంతోషమే !!
      ''ప్రియుళ్ళకు''పోతురాజులకేనా?? పోలేరమ్మలకి కాదా!! :)
      ధన్యవాదాలు.

      తొలగించండి


  3. సిగ్గులేదు జనులకయ్య చింత లేదు
    పొద్దు గూకుల చేతిలో బుల్లి తెరను
    చూచు కొనుచు మురిసి నవ్వు చుంద్రు! పిచ్చి
    వాళ్ళు నేత్రదానముగన పాటి యగును :)

    ***

    నేత్ర దానము చేయగ నెమ్మి బడయు
    ఫేసు బుక్కువాట్సపులెల్ల వీలు గాను
    భావి కాలమున జిలేబి బాగు జూడ
    గాను! చేయుము ప్రతిన సుఖము బడయగ !

    ***

    రిప్లయితొలగించండి
  4. పొత్తంబొచ్చిందా ఏంటి నీ బొంద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. దాంచ్చిబొంత్తపొ


      బిలేజి

      తొలగించండి
    2. అర్ధం కాకుండా మాటాడకండి

      తొలగించండి

    3. Anonymous16 August 2018 at 19:49
      పొత్తంబొచ్చిందా ఏంటి నీ బొంద

      ReplyDelete

      అజ్ఞాతగానైనా మీ అభిప్రాయం మన్నించాలనే అజ్ఞాత ఆప్షన్ ఉంచినది. మరొకరి గురించి నా బ్లాగ్ లో తూలనాడకండి. మీరు నా బ్లాగు కు రావద్దు. శలవు.

      తొలగించండి


    4. రావద్దండిక నాదు బ్లాగు నకు సారాకంపు కామింట్లతో
      కోవాలాంటి జిలేబి పై నెగురుచున్ కొట్లాడుచున్ !వ్యాఖ్యలన్
      తావిల్లంబులు బట్టి వేయ నరుడా తండోపతండంబుగా
      రావంబై నిను తాకు సూవె వినుమా రాద్ధాంతముల్ చేయకోయ్!

      జిలేబి

      తొలగించండి