Wednesday 18 July 2018

Picture speaks




12 comments:

  1. హ్హ హ్హ హ్హ, ఎన్నికలు రాబోతున్నాయిగా.
    మేరా భారత్ మహాన్.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు గారు,

      కర్ణాటక ఎన్నికల నాటివేనండి, మేరా భారత్ మహాన్

      ధన్యవాదాలు.

      Delete

  2. బొట్టెట్టోరోయ్ మావా బొట్టెట్టోరోయ్

    బొట్టు లోన బొట్టు ఉంది
    బొట్టు పెట్ట బోవాలె


    బొట్టెట్టోరోయ్ మావా బొట్టెట్టోరోయ్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు ...
      అద్భుతమైన తెలుగు భాషా పరిజ్ఞానం ఉంది సార్ మీకు🙏🙏

      Delete

    2. శర్మగారు అని అనాల్సింది పోయి జిలేబి గారు అన్నట్టున్నారు :)


      జిలేబి

      Delete
    3. వినమ్రత కాస్త ఎక్కువవలా “జిలేబి” గారు ☝️? రాజ్యలక్ష్మి గారు మెచ్చుకున్నది మిమ్మల్ననే తెలుస్తోందిగా 🙂.

      Delete

    4. వారినన్నా మమ్లన్నన్నట్టంటారా ? అబ్బే వారు వారే మేము మేమే :)

      జిలేబి

      Delete
    5. జిలేబి గారు,

      బొట్టెడతారే పిల్లా! బొట్టెడతారే
      బొట్టేట్టిన తరవాత పెట్టెడతారే!!
      నెత్తిన కత్తెడతారే పిల్లా

      ధన్యవాదాలు.

      Delete
    6. నరసింహరావు గారు

      ఈ మధ్య జిలేబి గారు వినమ్రత కాస్త ప్రాక్టీస్ చేస్తున్నట్టుందండి

      ధన్యవాదాలు.

      Delete


    7. మంచి పరిశీలన. Good and keen observation :)

      పొత్తంబొచ్చినదా ?


      జిలేబి

      Delete
  3. సీ. ఏ యూరిలోనున్న నాయూరి వారల
    ......మెప్పుకోరుట మాకు తప్పు కాదు
    సమయంబునకు తగు చాడ్పున పలుకుచు
    ......కాలంబు గడపుట లీల మాకు
    ఏ యెండ కా గొడగెత్తి పట్టుట యన్న
    ......వెన్నతో పెట్టిన విద్య మాకు
    తప్పుపట్టెడు వారి తలదీసి మొలవ వే
    ......యుటకు సిధ్ధంబుగ నుందు మెపుడు

    తే.గీ. మేము రాజకీయులమయ్య, మీకు మేము
    నాయకుల మయ్య, సామాన్యనరపురుగుల
    రీతి వారము కాము; మీ నీతి వేరు
    వేరు మానీతి; మమ్ము తప్పెంచ రాదు

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      మంచి పద్యం చెప్పేరు, ఉన్న మాట కదా!

      ధన్యవాదాలు.

      Delete