బాగా జరిగినట్లుగానే కనిపిస్తోంది. పై ఫొటోల్లో నేను గమనించి ఆనందించిందేమిటో చెప్పనాండి శర్మ గారు? ఆ ఫొటోల్లో కనిపిస్తున్న మీ ఊరి అమ్మాయిల జుట్టు స్టైల్. పూర్తిగా జడ వేసుకోకపోయినా ఈ కాలపు ఫాషన్ అనుకునే .. జుట్టు ...మాటిమాటికీ వెనక్కి తోసుకోవలసివచ్చేలా .. విరబోసుకోవడం కనబడలేదు 👌, కనీసం హెయిర్-బేండ్ పెట్టుకున్నారు, ఒద్దికగా కనిపిస్తున్నారు 👏. (“మై ఛాయిస్” అంటూ నా మీద విరుచుకుపడతారో ఏమిటో తాము ఫాషనబుల్ అనుకునే ఆధునిక మహిళలు 😳)
మీ శ్రీమతి గారి ముంజేయి సమస్య (ulna) సర్దుకుందనీ, ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉందనీ తలుస్తాను.
విన్నకోట నరసింహా రావుగారు, బాగానే జరిగినట్టే అనిపించిందండి. మార్పుకు లోనవుతున్న పల్లె పట్నంగా! మావూళ్ళో ఇప్పుడు దగ్గరగా వంద గేటెడ్ కమ్యూనిటీలున్నాయి. ప్రతి వీధిలోనూ చెట్లు కొట్టేసి సిమెంట్ రోడ్లేసుకున్నాం.మంచి నీళ్ళు కొనుక్కుంటున్నాం. అమ్మాయిలంతా చదువుకుంటున్నారు. మూడు కాలేజీలున్నాయి,కోర్ట్ ఉంది,పోలీస్ స్టేషన్ చెప్పే పని లేదు. పట్నవాసపు పోకడలు నేర్చుకుంటూ కుంటూ ఉన్నాం :)
మై ఛాయస్ అనే స్థితికి చేరలేదనే అనుకుంటా, ఇంకా కాస్త ఒద్దిక ఉన్నట్టే ఉందండి.
గత నాలుగేళ్ళుగా శ్రీమతిని ఒక సమస్య వదిలితే మరొకటి పీడిస్తూనే ఉందండి. ధన్యవాదాలు.
మా గోదారమ్మాయిల్ని ఏటనేస్కుంటన్నారో గానీ ఆళ్ళు శానా స్పెషలండీ వీయెన్నార్ గారూ... ఏ సందర్భంలో ఎలా ముస్తాబవ్వాలో అలాగే తయారవుతారు మరి. అదరాబదరా పబ్బులో తైతక్కలాడాలంటే ఇదే విరిబోణులు విరబోసుకునే వెడతారు మరి. యేవంటారు గురూ గారూ...! :)
ReplyDeleteకార్తీ కమాసమున్నన
పర్తీశులు చక్కగాను పాటించిరిటన్ !
వర్తుల రమణుల పండుగ
చిర్తకుడగు యొజ్జ గారి చిత్రము లహహో !
జిలేబి
Zilebi
Deleteధన్యవాదాలు
మీ కార్తికసమారాధన కనులపండుగగా ఉంది.
ReplyDeleteanyagaamiగారు,
Deleteఈ సంవత్సరం సమారాధనలో ఎక్కువ సేపు గడపలేదండి, ఇల్లాలు ఇల్లు కదలకపోడంతో. పిల్లలు తీసుకొచ్చిన ఫోటోలే ఇవి.
ధన్యవాదాలు
బాగా జరిగినట్లుగానే కనిపిస్తోంది. పై ఫొటోల్లో నేను గమనించి ఆనందించిందేమిటో చెప్పనాండి శర్మ గారు? ఆ ఫొటోల్లో కనిపిస్తున్న మీ ఊరి అమ్మాయిల జుట్టు స్టైల్. పూర్తిగా జడ వేసుకోకపోయినా ఈ కాలపు ఫాషన్ అనుకునే .. జుట్టు ...మాటిమాటికీ వెనక్కి తోసుకోవలసివచ్చేలా .. విరబోసుకోవడం కనబడలేదు 👌, కనీసం హెయిర్-బేండ్ పెట్టుకున్నారు, ఒద్దికగా కనిపిస్తున్నారు 👏. (“మై ఛాయిస్” అంటూ నా మీద విరుచుకుపడతారో ఏమిటో తాము ఫాషనబుల్ అనుకునే ఆధునిక మహిళలు 😳)
ReplyDeleteమీ శ్రీమతి గారి ముంజేయి సమస్య (ulna) సర్దుకుందనీ, ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉందనీ తలుస్తాను.
విన్నకోట నరసింహా రావుగారు,
Deleteబాగానే జరిగినట్టే అనిపించిందండి. మార్పుకు లోనవుతున్న పల్లె పట్నంగా! మావూళ్ళో ఇప్పుడు దగ్గరగా వంద గేటెడ్ కమ్యూనిటీలున్నాయి. ప్రతి వీధిలోనూ చెట్లు కొట్టేసి సిమెంట్ రోడ్లేసుకున్నాం.మంచి నీళ్ళు కొనుక్కుంటున్నాం. అమ్మాయిలంతా చదువుకుంటున్నారు. మూడు కాలేజీలున్నాయి,కోర్ట్ ఉంది,పోలీస్ స్టేషన్ చెప్పే పని లేదు. పట్నవాసపు పోకడలు నేర్చుకుంటూ కుంటూ ఉన్నాం :)
మై ఛాయస్ అనే స్థితికి చేరలేదనే అనుకుంటా, ఇంకా కాస్త ఒద్దిక ఉన్నట్టే ఉందండి.
గత నాలుగేళ్ళుగా శ్రీమతిని ఒక సమస్య వదిలితే మరొకటి పీడిస్తూనే ఉందండి.
ధన్యవాదాలు.
మా గోదారమ్మాయిల్ని ఏటనేస్కుంటన్నారో గానీ ఆళ్ళు శానా స్పెషలండీ వీయెన్నార్ గారూ... ఏ సందర్భంలో ఎలా ముస్తాబవ్వాలో అలాగే తయారవుతారు మరి. అదరాబదరా పబ్బులో తైతక్కలాడాలంటే ఇదే విరిబోణులు విరబోసుకునే వెడతారు మరి. యేవంటారు గురూ గారూ...! :)
Deletepuranapandaphaniగారు,
Deleteగోదారమ్మాయిలెప్పుడూ స్పెషలేనండీ!విఎన్నార్ సార్ కీ తెలుసు :)
ధన్యవాదాలు.
Deleteమా గోదారమ్మాయిలు
జాగర గట్టుల్ జిలేబి జాణలు సుమ్మీ !
యే గాడిన యెట్లు బడవ
లే, గాబర బడక జూచి లెస్సంగట్లే :)
జిలేబి :)
Deleteస్పెషలండీ గోదావరి
స్పెషలండీ యతివలున్ను చెకుముకి రాళ్ళూ :)
మిష యేదైనను గాంచుచు
శషబిషల జిలేబులౌ వసంతద్రుమముల్ :)
గోదారి యా మజాకా :)
వేయండి జిలేబులు :)
చీర్స్
జిలేబి
మాదీ గోదారేనండి ఫణి గోరూ, ఆయ్ 🙂
ReplyDeleteధన్యవాదాలు శర్మ గారు.
Deleteమాదీ గోదారేనం
డీ! దారెంట నరసన్న డిగనుఱుకులవ
చ్చే, దబదబ మాదిన్నూ :)
పోదారీ గోద జతకు పోరి జిలేబీ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteవిరిబోణులు తై తక్కల,
సిరిమువ్వలు మురిపెమునకు సింగారులహో
మిరియములు, నరసరాయా,
సరిగానక బోవ బుసబుస బుడిపి తలపై :)
చీర్స్
జిలేబి