ఎందుకో కాని, నాకు ఇటువంటివి చదవటం కూడా అరుచిగానే ఉంటుందండి. బోలెడుమంది అమ్మాయిలకు అన్ననై పోయాను కదా అందుకే నేమో. ఇంటినిండుగా ముప్పాతికమువ్వీసం స్త్రీజనమే అప్పట్లో. నిందాపూర్వకమైన సంబోధనాదులు చాలాసామెతల్లోనే కనిపిస్తా యనుకోండి. నాకూ తెలుసును. అలాంటి సామెతలను ఇప్పటికీ స్త్రీలు కూడా ధారాళంగా వాడుకచేయటం కూడా తెలుసును. ఐనా తటస్థించినపుడు అవి నా మనసుకు అహితవుగానే అనిపిస్తాయి. నిన్నమొన్న నొక సందద్భంలో మమ్మల్ని అత్యంతదారుణంగా వంచించిన ఒకమ్మాయి విషయంలో ఇటువంటి సంబోధనలు వినిపించినప్పుడూ అవి నన్ను తీవ్రంగా కలత పెట్టాయి. ఇందులో అంతా సహజంగానే ఉండవచ్చును కాని నా మనస్తత్త్వమే కొంచెం చిత్రం కావచ్చును.
రిప్లయితొలగించండిప్రశంసనీయం
:)
తొలగించండిThanks
మిత్రులు శర్మగారు,
రిప్లయితొలగించండిఎందుకో కాని, నాకు ఇటువంటివి చదవటం కూడా అరుచిగానే ఉంటుందండి. బోలెడుమంది అమ్మాయిలకు అన్ననై పోయాను కదా అందుకే నేమో. ఇంటినిండుగా ముప్పాతికమువ్వీసం స్త్రీజనమే అప్పట్లో. నిందాపూర్వకమైన సంబోధనాదులు చాలాసామెతల్లోనే కనిపిస్తా యనుకోండి. నాకూ తెలుసును. అలాంటి సామెతలను ఇప్పటికీ స్త్రీలు కూడా ధారాళంగా వాడుకచేయటం కూడా తెలుసును. ఐనా తటస్థించినపుడు అవి నా మనసుకు అహితవుగానే అనిపిస్తాయి. నిన్నమొన్న నొక సందద్భంలో మమ్మల్ని అత్యంతదారుణంగా వంచించిన ఒకమ్మాయి విషయంలో ఇటువంటి సంబోధనలు వినిపించినప్పుడూ అవి నన్ను తీవ్రంగా కలత పెట్టాయి. ఇందులో అంతా సహజంగానే ఉండవచ్చును కాని నా మనస్తత్త్వమే కొంచెం చిత్రం కావచ్చును.
శ్యామలీయంగారు,
తొలగించండిఅమ్మయ్య! అనుకున్నట్టే జరిగింది :)
ముతక సామెత తొలగించాను.క్షంతవ్యుడిని.
నెనరుంచండి
రిప్లయితొలగించండిఓ ! సెగ యిక్కడిదా ?
సెన్ సారు కట్టాయ నమః
అయినట్టుందే ?
జిలేబి
సెగ, పొగ పట్టేసే smoke sensor లా ఉన్నారే మీరు !!
తొలగించండి
తొలగించండిజిలేబి యా మజాకాయా :)
స్మోకు, సెన్స్
జిలేబి
Zilebiగారు,
తొలగించండిస్వేచ్ఛకి హద్దు తెలిసిందా?
నెనరుంచండి.
విన్నకోట వారు,
తొలగించండిsmoke sensor అన్నారు, మరో మాటనచ్చు కాని అనలేదేం? గొరవం,మర్యాద అనేవాని రూపంలో సభ్యత,సంస్కారo మిమ్మల్ని ఆపేయి. స్వేచ్ఛ అనేది అపరిమితంకాదు కదా :)
నెనరుంచండి.
Zilebiగారు,
తొలగించండిజిలేబీ యా మడతకాజా యా :)
నెనరుంచండి.
తొలగించండిగౌరవము, సభ్యత యనుచు
పారుడు విడిచె తన పిరము పరిధిని దాటన్
ధీరత్వమువలయు సుమా
పోరుల కెదురొడ్డినిలువ , పొలతి జిలేబీ !
జిలేబి
రిప్లయితొలగించండితొలగించినాడ సామెత
ను లలిత మదిగాదని సుజనులమాటగనన్
కలికాలపు పోకడయౌ
పలికిన మాట చెడుమాట వలెనయ్యెగదా !
జిలేబి
Zilebiగారు,
తొలగించండికోపంలోనో, ఉద్రేకంలోనో, కావాలనో పొరపాటు మాటన్నపుడు, మరొకరు సరిదిద్దితే, తల ఒగ్గాలి, అది నిత్య వ్యవహారంలో ఉన్నదైనా, కాదంటే దాన్నేమంటారో తమరికి నేను చెప్పాలా?
నెనరుంచండి.
తొలగించండిపరిమితి యై స్వేచ్ఛ వెలుగు
న? రమణి గుండెదిటవై కనకనగమై భా
సురమవవలె ! నపుడే న
మ్మ రణమున నిలువ జిలేబి మానసమొప్పన్ !
జిలేబి
కామింటు రాణికే సవాలా!
రిప్లయితొలగించండివేస్తానోయ్ కామింట్లన్
స్వేచ్చాజీవుల మోయ్ !
శిక్షను తగ్గించితినౌ !
కక్షల కైపుల వెడలెద కామింటకనౌ!
శిక్షించెదనెల్లర వ్యా
ఖ్యాక్షిం తలవేయ! బందు గావింప్బ్లాగ్నోయ్ !
జిలేబి
Jesus said, "Father, forgive them, for they know not what they do."
తొలగించండి
రిప్లయితొలగించండికామింటురాణులన్ నో
కామింటన వూరుకోము ! కంద జిలేబీ
కామింటక పోతే కో
ళ్ళేమైన నిదుర విడువవ ? లెస్సగ వేయీ !
జిలేబి
రిప్లయితొలగించండిమా జన్మహక్కు వ్యాఖ్యల్
భాజా యింపుము జిలేబి బ్లాగ్లోకంబున్
రోజా రమణులు వలదన
తాజా యెవరైన కూడదనినన్నేమీ !
జిలేబి
Zilebiగారు.
తొలగించండిస్వాతంత్ర్యం జన్మహక్కనట్టు కామెంటడం జన్మ హక్కంటారా? అర్ధం కాలా :)
నెనరుంచండి
నిజమే. వ్యాఖ్యలు చేయటం మన జన్మ హక్కే.
రిప్లయితొలగించండిanyagaamiగారు.
తొలగించండిఅంతే సార్
నెనరుంచండి
వ్యాఖ్యానించడం జిలేబి గారికే కాదు. బ్లాగర్లందరికీ జన్మ హక్కే :)
రిప్లయితొలగించండిChandrika Chandrikaగారు,
తొలగించండివెరం (నిజం) :)
నెనరుంచండి