ఎందుకో కాని, నాకు ఇటువంటివి చదవటం కూడా అరుచిగానే ఉంటుందండి. బోలెడుమంది అమ్మాయిలకు అన్ననై పోయాను కదా అందుకే నేమో. ఇంటినిండుగా ముప్పాతికమువ్వీసం స్త్రీజనమే అప్పట్లో. నిందాపూర్వకమైన సంబోధనాదులు చాలాసామెతల్లోనే కనిపిస్తా యనుకోండి. నాకూ తెలుసును. అలాంటి సామెతలను ఇప్పటికీ స్త్రీలు కూడా ధారాళంగా వాడుకచేయటం కూడా తెలుసును. ఐనా తటస్థించినపుడు అవి నా మనసుకు అహితవుగానే అనిపిస్తాయి. నిన్నమొన్న నొక సందద్భంలో మమ్మల్ని అత్యంతదారుణంగా వంచించిన ఒకమ్మాయి విషయంలో ఇటువంటి సంబోధనలు వినిపించినప్పుడూ అవి నన్ను తీవ్రంగా కలత పెట్టాయి. ఇందులో అంతా సహజంగానే ఉండవచ్చును కాని నా మనస్తత్త్వమే కొంచెం చిత్రం కావచ్చును.
ReplyDeleteప్రశంసనీయం
:)
DeleteThanks
మిత్రులు శర్మగారు,
ReplyDeleteఎందుకో కాని, నాకు ఇటువంటివి చదవటం కూడా అరుచిగానే ఉంటుందండి. బోలెడుమంది అమ్మాయిలకు అన్ననై పోయాను కదా అందుకే నేమో. ఇంటినిండుగా ముప్పాతికమువ్వీసం స్త్రీజనమే అప్పట్లో. నిందాపూర్వకమైన సంబోధనాదులు చాలాసామెతల్లోనే కనిపిస్తా యనుకోండి. నాకూ తెలుసును. అలాంటి సామెతలను ఇప్పటికీ స్త్రీలు కూడా ధారాళంగా వాడుకచేయటం కూడా తెలుసును. ఐనా తటస్థించినపుడు అవి నా మనసుకు అహితవుగానే అనిపిస్తాయి. నిన్నమొన్న నొక సందద్భంలో మమ్మల్ని అత్యంతదారుణంగా వంచించిన ఒకమ్మాయి విషయంలో ఇటువంటి సంబోధనలు వినిపించినప్పుడూ అవి నన్ను తీవ్రంగా కలత పెట్టాయి. ఇందులో అంతా సహజంగానే ఉండవచ్చును కాని నా మనస్తత్త్వమే కొంచెం చిత్రం కావచ్చును.
శ్యామలీయంగారు,
Deleteఅమ్మయ్య! అనుకున్నట్టే జరిగింది :)
ముతక సామెత తొలగించాను.క్షంతవ్యుడిని.
నెనరుంచండి
ReplyDeleteఓ ! సెగ యిక్కడిదా ?
సెన్ సారు కట్టాయ నమః
అయినట్టుందే ?
జిలేబి
సెగ, పొగ పట్టేసే smoke sensor లా ఉన్నారే మీరు !!
Delete
Deleteజిలేబి యా మజాకాయా :)
స్మోకు, సెన్స్
జిలేబి
Zilebiగారు,
Deleteస్వేచ్ఛకి హద్దు తెలిసిందా?
నెనరుంచండి.
విన్నకోట వారు,
Deletesmoke sensor అన్నారు, మరో మాటనచ్చు కాని అనలేదేం? గొరవం,మర్యాద అనేవాని రూపంలో సభ్యత,సంస్కారo మిమ్మల్ని ఆపేయి. స్వేచ్ఛ అనేది అపరిమితంకాదు కదా :)
నెనరుంచండి.
Zilebiగారు,
Deleteజిలేబీ యా మడతకాజా యా :)
నెనరుంచండి.
Deleteగౌరవము, సభ్యత యనుచు
పారుడు విడిచె తన పిరము పరిధిని దాటన్
ధీరత్వమువలయు సుమా
పోరుల కెదురొడ్డినిలువ , పొలతి జిలేబీ !
జిలేబి
ReplyDeleteతొలగించినాడ సామెత
ను లలిత మదిగాదని సుజనులమాటగనన్
కలికాలపు పోకడయౌ
పలికిన మాట చెడుమాట వలెనయ్యెగదా !
జిలేబి
Zilebiగారు,
Deleteకోపంలోనో, ఉద్రేకంలోనో, కావాలనో పొరపాటు మాటన్నపుడు, మరొకరు సరిదిద్దితే, తల ఒగ్గాలి, అది నిత్య వ్యవహారంలో ఉన్నదైనా, కాదంటే దాన్నేమంటారో తమరికి నేను చెప్పాలా?
నెనరుంచండి.
Deleteపరిమితి యై స్వేచ్ఛ వెలుగు
న? రమణి గుండెదిటవై కనకనగమై భా
సురమవవలె ! నపుడే న
మ్మ రణమున నిలువ జిలేబి మానసమొప్పన్ !
జిలేబి
కామింటు రాణికే సవాలా!
ReplyDeleteవేస్తానోయ్ కామింట్లన్
స్వేచ్చాజీవుల మోయ్ !
శిక్షను తగ్గించితినౌ !
కక్షల కైపుల వెడలెద కామింటకనౌ!
శిక్షించెదనెల్లర వ్యా
ఖ్యాక్షిం తలవేయ! బందు గావింప్బ్లాగ్నోయ్ !
జిలేబి
Jesus said, "Father, forgive them, for they know not what they do."
Delete
ReplyDeleteకామింటురాణులన్ నో
కామింటన వూరుకోము ! కంద జిలేబీ
కామింటక పోతే కో
ళ్ళేమైన నిదుర విడువవ ? లెస్సగ వేయీ !
జిలేబి
ReplyDeleteమా జన్మహక్కు వ్యాఖ్యల్
భాజా యింపుము జిలేబి బ్లాగ్లోకంబున్
రోజా రమణులు వలదన
తాజా యెవరైన కూడదనినన్నేమీ !
జిలేబి
Zilebiగారు.
Deleteస్వాతంత్ర్యం జన్మహక్కనట్టు కామెంటడం జన్మ హక్కంటారా? అర్ధం కాలా :)
నెనరుంచండి
నిజమే. వ్యాఖ్యలు చేయటం మన జన్మ హక్కే.
ReplyDeleteanyagaamiగారు.
Deleteఅంతే సార్
నెనరుంచండి
వ్యాఖ్యానించడం జిలేబి గారికే కాదు. బ్లాగర్లందరికీ జన్మ హక్కే :)
ReplyDeleteChandrika Chandrikaగారు,
Deleteవెరం (నిజం) :)
నెనరుంచండి