Wednesday, 11 January 2017

పల్లెటూరివాళ్ళమే మేలు :)


4 comments:

  1. మామిడి పూతను చూస్తే
    భామా మణి ప్రకృతి కాంత పరువాల హొయల్
    భూమీతలమంత పరచి
    ఆమనికాహ్వాన మనుచు స్వాగత మిడెడున్ .

    ReplyDelete
  2. వెంకట రాజారావు . లక్కాకుల గారు,
    హేమంతంలో వసంతంలా ఉంది పూత. చాలా ఆహ్లాదాని, సుగంధాన్ని ఇస్తోంది. దిష్టి తగులుతుందేమో నన్నట్లు పూసింది. ప్రకృతి రమణీయత ...

    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. పురోగతి పథంలో పల్లెలు అన్నమాట. బాగుందండి 👍.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      మొన్ననో పల్లెటూరికి వెళితే అక్కడ కనపడిందిది.
      మార్పు తప్పదు, ప్రగతో,తిరోగతో అవసరం నేర్చేసుకుంటున్నాం అంతే! :)
      ధన్యవాదాలు.

      Delete