Tuesday 10 January 2017

విరగబూస్తే








4 comments:

  1. కన్నులపండగగా ఉంది. మామిడిపూత అప్పుడే వచ్చేసిందా !

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      జనవరి పూత
      ఫిబ్రవరి పిందె
      మార్చ్,ఏప్రిల్,మే కాయ
      జూన్, జూలై పండు
      ఇదండి మామిడి చరిత్ర
      ధన్యవాదాలు.

      Delete
  2. వసంతం మీ పెరట్లోకి ముందే వచ్చేసింది..కనులపండుగగా ఉంది.

    ReplyDelete
  3. anyagaamiగారు,

    హేమంతంలో వసంతం అంటాం గాని, నిజానికి మామిడి ఇప్పుడే పూయాలి. చలి ఉంటే పూత బాగా వస్తుంది. నిరుడు చలి లేదు పూత లేదు. నిరిటిది ఈ సంవత్సరంది కలిపి ఇప్పుడు పూసినట్టనిపించింది. కనులపండువుగానూ అనిపించింది. నిజానికిది, కితం ఆగస్ట్ నెల నుంచి పడిన శ్రమ ఫలితం.
    ధన్యవాదాలు.

    ReplyDelete