16, జూన్ 2016, గురువారం

అకాలంలో పూచిన బంతి


11 కామెంట్‌లు:


  1. పూచెనొక బంత్యకాలము !
    మాచన జేర్చెను జిలేబి మాదిరి ఫోటో !
    వీచెను తెమ్మర, కాలము
    తోచెను జూడన, అకాల తొంగలి యిదియే !

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. బంతి పూలతో చక్కని సెంట్లు తయారుచేస్తారు చెన్నైలోని అత్త్హరు సాయిబులు..వీటిలో ప్రత్యేకత ఏమంటే చెమటకి దేహం తడిసిన కొద్ది మరింత సువాసనలు వెదజల్లడం..దాదాపుగా వోఅసరి ఈ సెంటు చెవుల కర్నికల వెనుక రాస్తే తక్కువ గాకుండా మూడు నుంచి నాలుగు రోజుఅపాటు ఆ పరిమళం వస్తూనే ఉంటుంది[మనం స్నానం చేసినా కూడానూ..]..ఇంతి లాంటి బంతి..బంతి లాంటి ఇంతి అని వూరికే అన్నారా మరి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. astrojoydగారు,
      నాకీ విషయం తెలీదు, తెలుసుకున్నా
      ధన్యవాదాలు.

      తొలగించండి
  4. కాలంలో పూచినా, అకాలంలో పూచినా బంతిపువ్వు బంతిపువ్వే 👌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      నిజమే!
      ధన్యవాదాలు.

      తొలగించండి
  5. Photo is terribly out of focus. Jilebi poem smells like rotten egg. Waste topic. I want my 5 minutes back.

    రిప్లయితొలగించండి
  6. అయిదుని మిషములు పాయెను
    రయిరయి కవితల జిలేబి రాటను ఎగ్గూ
    వయసొచ్చెగాని మతిలే
    ని యనానిమసులు గదోయి నిక్కము తెలియన్ :)

    రిప్లయితొలగించండి
  7. జిలేబి పద్యం చూస్తే జుగుప్స
    నీ జబ్బుకు లేదే చికిత్స

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పద్యము జుగుప్స ! ఓయీ
      విద్యను నేర్చిన జిలేబి ! వినవే వినవే !
      ఆద్యంతములే నిపదము
      చోద్యము! డాక్టరు చికిత్స జూడుము రమణీ !

      తొలగించండి