11, జూన్ 2016, శనివారం

తమిల్ పొణ్ణి-1860


18 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. విన్నకోట నరసింహా రావుగారు,
      ఈ ఫోటో Old Indian photos వారి సౌజన్యం,చెప్పడం మరచాను. నిజమే 'నల్ల' ఫోటో :)
      ధన్యవాదాలు

      తొలగించండి
  2. తాంబూలాలిచ్చేసాం :)


    అరరే ! జిలేబి అర ? అర !
    అఱ అర ! ర! అరర ! అరార ! అరరా ! ఆరా !
    ర!రఅన్నాయీ ! రా ఆ
    రరరా ! మాచన రరాట రారర ఆరా !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebiగారు,
      అర, అఱ మాటలతో ప్రయోగం చేసేరు, బాగుందిగాని అర్ధం కాలా
      ధన్యవాదాలు

      తొలగించండి
    2. మిత్రులు శర్మగారు, అర్థం చేసుకోవాలని ఎందుకంత కష్టపడతారూ?

      కం. ఏలాగో సాఫ్ట్వేర్లో
      కూలేసిన అక్షరాల గోలకు రూపం
      జిలేబిగారి పద్యం(?)
      బలే వినోదంబు దాని భావం శూన్యం

      అందుచేత ఇబ్బంది పడకండి.

      తొలగించండి
    3. @jilebi,

      మీ లేకపోతే ఈ తెలుగు బ్లాగ్ లోకం ఏవయిపోతుందో ?

      తొలగించండి
    4. @ jilebi,

      మీరే లేకపోతే ఈ తెలుగు బ్లాగ్ లోకం ఏవయిపోతుందో ?

      తొలగించండి
    5. చోద్యం శ్యామల్రావు పద్యాల లో గణ దోషాలా !

      తొలగించండి
    6. గబగబా బరికేస్తే ఇబ్బందులు రావటండీ అప్పుడప్పుడూ మరి? ఒకప్రక్కన ఆఫీసు టైము కాస్తా దగ్గరపడుతోందన్న తొందర మరో‌ ప్రక్కన మళ్ళా సాయంకాలందాకా కుదరదు కాబట్టి ఇప్పుడే వ్రాయలన్న హడావుడీను. మూడో పాదంలో టైపో!జిలేబిగారి పద్యం(?) బదులుగా జిలేబిగారిది పద్యం(?) అని ఉండాలి హడావుడిలో ఒక అక్షరం ఎగిరిపోయింది టైపింగులో నుండి. క్షంతవ్యుడిని.

      తొలగించండి
    7. కందం లో మూడో పాదం లో మొదటి గణం జగణం రావచ్చాండీ ! ?



      తొలగించండి
    8. మిత్రులు శ్యామలరావుగారు,
      నాకు తెలియని అర్ధం ఏమైనా ఉందేమోనని అడిగానండి.
      ధన్యవాదాలు.

      తొలగించండి
  3. Anonymous13 June 2016 at 09:16
    @ jilebi,

    మీరే లేకపోతే ఈ తెలుగు బ్లాగ్ లోకం ఏవయిపోతుందో ?

    ఎవరు లేకపోయినా లోకం ఏమీకాదు, ఎవరికోసమూ కాలమాగదు, మనం ఇక్కడ ఉండే కాలం కొద్దిగానే ఉంటుంది, ఈ కొద్దికాలం లో .......
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మీరే జిలేబి లేకుం
      టే రేపటి కెవరు దిక్కు టెక్కుల బోణీ!
      వారెవ్వా! యేమి సొగసు!
      పోరీ, నీ కిక్కు లేక పొద్దే పోదూ :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  5. జగణపు జిలేబి కందము
    అగణము లాయెను గదోయి అద్దరి బన్నా !
    నిగనిగ లాడిన శ్యామా
    సెగసెగ యేలా ! గజిబిజి సేతలు ఏలన్ ?

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి