11, ఫిబ్రవరి 2016, గురువారం

Canyon Bryce





2 కామెంట్‌లు:


  1. ఫోటో లను బెట్టుట మీ వంతు :)...

    కాన్యను బ్రైసును చూడన
    మాన్యముగ తెలిసె మనుజుడు మాధవు భిక్షా
    శూన్యము నించియు రాళ్ళా
    రణ్యములను జేయ మాతరమగున స్వామీ :)

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. యేడనున్న కొండలైనను ఇవి
    ఏడు కొండలకు నకలుగా సరి,
    నిండుగా, కను విందుగా
    నుండెనహో సహజలై, శంఖు చక్రాల సహితమై ...

    రిప్లయితొలగించండి