Tuesday, 7 April 2015

India borders


 Pakistan


Nepal

China

Bangladesh

Bhutan

Myanmar

Tibet

Afghanistan
Courtesy:http://twostupidamericans.com. Dave Lindberg

3 comments:

  1. మీరు ఆసక్తికరమైన ఫొటోలు వెదికి పట్టుకుంటుంటారు శర్మ గారు. ఈ ఫొటోల వెబ్ సైట్ పేరు బాగుంది :)

    చివరి ఫొటో (ఆఫ్ఘనిస్ధాన్ తో సరిహద్దు) మన దేశ స్వాతంత్ర్యానికి చాలా ముందరిదని తెలుస్తోంది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో కనిపిస్తున్న రాతి మీద "British India" అని వ్రాసుంది. బ్రిటిష్ ఇండియా కి ఆఫ్ఘనిస్ధాన్ కి మధ్యనున్న సరిహద్దు రేఖకి "The Durand Line" అని పేరు పెట్టారు. 1947 ఆగస్టు లో మనదేశ విభజన తర్వాత అదే "డురాండ్ లైన్" పాకిస్తాన్-ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దు రేఖ అయింది.

    ReplyDelete
    Replies
    1. నరసింహారావుగారు,
      ఏదో ఒకటి చదువుతూ ఉండటం అలవాటు, ఎక్కడ దొరికినా ఇలా ఎత్తుకొచ్చయ్యడం మరో అలవాటు. నాకూ ఆ వెబ్ పేరు చిత్రంగానే అనిపించింది.

      The last photo is the Durand line and it was taken much before 1947. De jure it is the border of INDIA With Afghanistan and De facto it is now in occupied Kashmir. The border is of length nearly 106 km. Thank u for ur pin pointed observation.
      ధన్యవాదాలు.

      Delete
  2. వేంకటరాంజీ,
    ధన్యవాదాలు.

    ReplyDelete