గుమ్మడి లో రెండు రకాలు, ఒకటి సూరేగుమ్మడి లేదా కూర గుమ్మడి, రెండవది బూడిద గుమ్మడి.ఇప్పుడు సూరే గుమ్మడి గురించి చూదాం..................continue at కష్టేఫలే
Wish you had got those things from your previous generation ! Long before I remember reading you mentioned about how the tradition continued … Now doing great job through these articles Wisdom through wordpress!
cheers
zilebi
(నల్ల మట్టి, బూడిద, చలికి వేసే నెగడు, పోలపడం వగైరా ‘వీరంతా’ ఎవరు ! వివరించుడీ జేకే !)
జిలేబిగారు, పనిలేని మంగలి పిల్లి తల గొరిగాదని సామెత. ఊరు బలాదూరు తిరిగి రెండు మెతుకులు తిని పడుకుని లేచి మా చిన్నప్పుడూ అని మొదలెట్టి ప్రజల్ని చంపుకు తినకపోతే ఏమయ్యింది? అని కూడా అంటున్నారు, మీరే మో పరహితమంటున్నారు. అంతా దైవలీల. నల్లమట్టి= బ్లమైన మట్టి అనగా సూర్య రశ్మి బాగా సోకినది, పొలం మట్టి. బూడిద= పిడకలు కాల్చగా వచ్చినవాటిని కచికి అంటారు. వాటిని నలిపితే వచ్చేదే బూడిద. నెగడు= చలికోసం పల్లెలలో గ్రామం మధ్య కర్రలతో వేసే మంట. పొలపడం= ఒక వస్తువును మరఒకదానితో పూర్తిగా కలిసేలా కలపడం ధన్యవాదాలు.
మీరు పరహిత వైద్యులే నిజ్జం గా !
ReplyDeleteWish you had got those things from your previous generation ! Long before I remember reading you mentioned about how the tradition continued … Now doing great job through these articles
Wisdom through wordpress!
cheers
zilebi
(నల్ల మట్టి, బూడిద, చలికి వేసే నెగడు, పోలపడం వగైరా ‘వీరంతా’ ఎవరు ! వివరించుడీ జేకే !)
జిలేబిగారు,
Deleteపనిలేని మంగలి పిల్లి తల గొరిగాదని సామెత. ఊరు బలాదూరు తిరిగి రెండు మెతుకులు తిని పడుకుని లేచి మా చిన్నప్పుడూ అని మొదలెట్టి ప్రజల్ని చంపుకు తినకపోతే ఏమయ్యింది? అని కూడా అంటున్నారు, మీరే మో పరహితమంటున్నారు. అంతా దైవలీల.
నల్లమట్టి= బ్లమైన మట్టి అనగా సూర్య రశ్మి బాగా సోకినది, పొలం మట్టి.
బూడిద= పిడకలు కాల్చగా వచ్చినవాటిని కచికి అంటారు. వాటిని నలిపితే వచ్చేదే బూడిద.
నెగడు= చలికోసం పల్లెలలో గ్రామం మధ్య కర్రలతో వేసే మంట.
పొలపడం= ఒక వస్తువును మరఒకదానితో పూర్తిగా కలిసేలా కలపడం
ధన్యవాదాలు.