డోలాయాం 'చల్' డోలాయాం !!జిలేబి
జిలేబిగారు,ఇది డోల కాదు ఆందోళికేమో...డోలాయం చల డోలాయం చల డోలాయం....ధన్యవాదాలు.
ఆందోళిక కాబట్టి "ఒహోం ఒహోం భీ". మీ ఇంట్లో భద్రపరచినదా ఈ మేనా / పల్లకీ, శర్మ గారూ? వెనక గోడ మీదున్న ఎరుపు నిలువు గీతలు చూస్తుంటే గుడిలోనిదా అని కూడా అనిపిస్తోంది. మా బాబాయి గారి మండువా లోగిలింట్లో వుండేది. పాత జ్ఞాపకాలు.
విన్నకోట నరసింహా రావు గారు,మీరూహించినట్టు ఇది గుడిలోదే! ఇంట్లో దేవుని పల్లకీ రోజులు మళ్ళీ చూస్తామా? ధన్యవాదాలు.
డోలాయాం 'చల్' డోలాయాం !!
రిప్లయితొలగించండిజిలేబి
జిలేబిగారు,
తొలగించండిఇది డోల కాదు ఆందోళికేమో...
డోలాయం చల డోలాయం చల డోలాయం....
ధన్యవాదాలు.
ఆందోళిక కాబట్టి "ఒహోం ఒహోం భీ".
రిప్లయితొలగించండిమీ ఇంట్లో భద్రపరచినదా ఈ మేనా / పల్లకీ, శర్మ గారూ? వెనక గోడ మీదున్న ఎరుపు నిలువు గీతలు చూస్తుంటే గుడిలోనిదా అని కూడా అనిపిస్తోంది.
మా బాబాయి గారి మండువా లోగిలింట్లో వుండేది. పాత జ్ఞాపకాలు.
విన్నకోట నరసింహా రావు గారు,
తొలగించండిమీరూహించినట్టు ఇది గుడిలోదే! ఇంట్లో దేవుని పల్లకీ రోజులు మళ్ళీ చూస్తామా?
ధన్యవాదాలు.