10, డిసెంబర్ 2014, బుధవారం

జీవన నావ




2 కామెంట్‌లు:

  1. నడి సంద్రం లో నావ
    మనిషి బిక్కు బిక్కు మంటున్నాడు !
    చుట్టూతా తాను గెలవగల ననుకున్న నీళ్ళు !

    నావ ని వదిలితే సాగరో గచ్చామి !
    అయినా నావ ని వదిలే డానికి భయ్యం !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబిగారు,
    మెప్పించే కవిత చెప్పేరు.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి