Friday, 21 November 2014

మేకుల శయ్యపై


Courtesy: Old Indian photos.

4 comments:

  1. మేకుల పై మా రాజు పరుండ
    కుశలము విచారించు 'గో' కులము !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      ధన్యవాదాలు.

      Delete
  2. మేకులపై పరుండటం అల్లాటప్పా విద్య కాదు. నా చిన్నప్పుడు పాండురంగ స్వామి వారి కల్యాణోత్సవంలో (కంది జాతర అని ప్రసిద్ధం) ప్రతి ఏటా ఒకతను ఎప్పుడూ గుడికి ఎదురుగా శరీరం అంతటా విభూతి రాసుకొని మేకుల చెప్పులపై నిలబడి ఉండేవాడు. జాతర జరిగినన్ని రోజులూ అతను అలాగే నిలుచుండేవాడు. ఇంకా వీరశైవుల పెళ్లి సందర్భంలో ఉదయం తీసే ప్రస్థాయమ్ లో (గండజ్యోతి మోస్తూ వీరభద్రుని గుడికి వెళ్ళటం) శరీరంపైన దబ్బడాలు గుచ్చుకోవటం ఖడ్గాలు వంటి వాటితో పలు వీరవిద్యలు ప్రదర్శించేవారు, ప్రస్తుతం కనుమరుగయ్యాయి. వెనకటి కాలంలో ఇలాంటి విద్యలు ప్రదర్శించేవారు చాలామంది ఉండేవారు కాని ప్రస్తుతం ఎక్కడా కనబడటంలేరు. ఇలాంటి విద్యలెన్నో మాయమైపోతున్నాయి. మంచి ఫోటో పెట్టారు - ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. స్వామి జీ
      వీటిని వీర విద్యలనేవారు, ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పటికి ఉన్నాయి.
      ధన్యవాదాలు.

      Delete