Thursday, 13 November 2014

వివేకానందునిగా నరేంద్రుని మొదటి ఫోటో-1888


Courtesy:Old Indian photos

5 comments:

  1. Wow! Same vivekananduni lagane unadu! Excellent

    ReplyDelete
    Replies
    1. స్వప్నాజీ,
      వివేకానందుని అసలు పేరు నరేంద్రుడు, ఆ తరవాత సంన్యాస దీక్ష తీసుకుని వివేకానందుడయ్యారు. అలా వివేకానందునిగా మారిన తరవాత తీసిన మొదటి ఫోటో,
      ధన్యవాదాలు.

      Delete
  2. ఒక్కొక్కరికి ఒక గెటప్ సూట్ అవుతుంది. వివేకానందులవారి ఈ గెటప్ ని తరువాత చాలామంది అనుకరించారు (ఎన్టీ రామారావు గారు కూడా) కాని ఎవరూ క్లిక్ అవ్వలేరు. వివేకానందుల వారు పడినన్ని కష్టాలు మరెవ్వరూ పడలేదంటే అతిశయోక్తి కాదు. సమయానికి తిండి లేక వారి ఆరోగ్యం కూడా పాడాయి చాలా చిన్న వయస్సులోనే పరమపదించటం అన్నది భాదించే విషయం. ఆయన ఎవరినో ఆకర్షించటానికి ఈ వేషం కట్టలేదు. ఎండనకా వాననకా ఎప్పడూ బయటే తిరిగే వాతావరణానికి దగ్గట్టు తను దుస్తులు ధరించాడు. ఒక అవకాశం, ఆదరణ లభించబట్టే వివేకానందులవారు వెలుగులోకి వచ్చారు. ఎంతో విజ్ఞానం ఉన్నవారు మన సమాజంలో ఇంకా ఉన్నారు - అయితే మనమే వారిని గుర్తించలేకపోతున్నాం. వివేకానందుల వారి జీవితం చదివిన తరువాతైనా సాదు పుంగవుల పట్ల ఈ సమాజం, ప్రభుత్వం దయా ఉదారత్వంతో ఉంటే భారత సమాజం ఉద్దరింపబడి మరెందరో నరేంద్రులు వెలుగు చూడగలరు. ఇప్పుడు సమాజం ఎంతవరకు దిగాజారిందంటే కాషాయబట్టలు, మాసిన గడ్డాలు, గుడ్డలు చూస్తేనే ఎవరో అడుక్కునేవారు అని పక్కకు తొలగిపోతున్నారు. అదే పేపర్ లో, టీవీలలో ప్రకటనలు ఇచ్చి "జఠరో ముండహ" అన్నట్లు డంబాచారాలు పోయే జ్ఞానశూన్యులైన వేషధారులకు బ్రహ్మరథం పడుతున్నారు-చివరకు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ బండారాలు బయటపడ్డప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజం ఆలోచనా ధోరిణిలో మార్పు రావాలి. మంచి ఫోటో పెట్టారు - ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. స్వామీజీ,
      ఇప్పుడంటే ఆహార్యం మారింది తప్పించి, ఒకప్పుడు మన పల్లెలలో వారి వేషధారణ ఇదే కదూ! వివేకానందుని జీవితం ఒక పెద్ద పాఠం, అనుసరించవలసినది. ఇటువంటి వారనేకులూ ఉన్నారు, పేరు బయటికి రాలేదు. మన అదృష్టం కొద్దీ వివేకానందులదయినా బయటికి వచ్చింది.
      ధన్యవాదాలు.

      Delete