1, నవంబర్ 2014, శనివారం

పోలిక పట్టండి.


Courtesy:Old Indian photos

7 కామెంట్‌లు:

  1. బబాబాయ్ గారూ నమస్తే! పొట్టి శ్రీరాములు గారు ?

    Typed with Panini Keypad

    రిప్లయితొలగించండి
  2. ఆ చిరునవ్వు శ్రీ రామకృష్ణ పరమహంస వారిదే!

    రిప్లయితొలగించండి
  3. ఈ చిత్రంలో శ్రీ రామకృష్ణపరమహంస వారి ముఖవర్చస్సే కాక వారి చేతివ్రేళ్ళు కూడా దివ్య సందేశాన్నిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. పంచె కట్టు కూడా బెంగాలీతరహాలోఉంది.

    రిప్లయితొలగించండి
  5. అమ్మాయ్ నాగరాణి,
    ఊళ్ళో లేక జవాబు ఆలస్యమయింది. మన్నించాలి.
    ఇది శ్రీ రామకృష్ణ పరమ హంసవారి అరుదైన ఫోటో.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. స్వామిజీ,
    ఊళ్ళో లేక జవాబు ఆలస్యమయింది. మన్నించాలి.
    ఇది శ్రీ రామకృష్ణ పరమ హంసవారి అరుదైన ఫోటో.బాగా గుర్తించారు
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. durvas గారు,
    ఊళ్ళో లేక జవాబు ఆలస్యమయింది. మన్నించాలి.
    ఇది శ్రీ రామకృష్ణ పరమ హంసవారి అరుదైన ఫోటో.బాగా పరిశీలించారు
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి