Saturday 19 July 2014

చిరు అలలు









6 comments:

  1. Replies
    1. ఎగిసే అలలు గారు,
      ధన్యవాదాలు.

      Delete
  2. ఈ చిత్రాన్ని చూస్తుంటే , అనేక రూపాలు ఙ్నప్తికొస్తున్నాయి .
    ముడతలు పడ్డ శరీరం అందంగా అగపడదు , కాని
    అలలు దగ్గఱ దగ్గఱగా చేరి ముడతలు పడ్డ శరీరంలా అగపడ్తున్నా అందంగా వున్నది .
    ఎక్కడిదో ఈ చిత్రం తెలియచేయగలరు .

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ,
      ఈ ఫోటో గోదావరి బేరేజి మీదనుంచి పాత ఆనకట్ వైపు తీసినది. అలలున్న చోటు పాత ఆనకట్ దగ్గర నీరు నిలవ ఉండే చోటు. మనుషులు నిలుచున్న చోట ఆనకట్ తలుపులుండేవి. ఆ కిందది రహదారి, దాని కింద నున్నది రాతి కట్టు రేంప్.
      లోతయిన చోట నీరు నిలబడినపుడు గాలికి కలిగిన అలలే అవి. అందంగా కనపడితే ఫోటో తీశా.నచ్చినందుకు

      ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. స్వప్నాజీ,
      ధన్యవాదాలు.

      Delete