Sunday, 13 July 2014

తిరుమలలో





4 comments:

  1. బాబాయ్ గారూ !బాగున్నారా? శ్రీవారి సన్నిధి లో ఉన్నారా? మీ బ్లాగు చూస్తూనే ఉంటున్నాను కానీ ,సమయం లేక స్పందించటం లేదు.ఇల్లు కట్టుకుంటుంన్నాం కదండీ ! కొంచెం బిజీ .ఈ మధ్య మీరు వంటింట్లోకి చొరబడిపోతున్నారు మరి పిన్ని గారు ఊరుకుంటారా? అన్నట్లు బీరపొట్టు పచ్చడి మేమూ చేస్తామండీ.

    ReplyDelete
    Replies
    1. అమ్మాయ్ నాగరాణి,
      మీ అభిమానంతోను, భగవంతుని దయవలన బానే ఉన్నాం.

      ఇల్లు కట్టుకోడమంటే, ఒక పెద్దపనమ్మాయ్, జీవితంలో ముఖ్యమైనది, ఆ పని తొందరలో పూర్తయి మీరు తొందరగా గృహప్రవేశం చెయ్యాలని కోరిక.

      .పిన్నికి గత నాలుగు నెలలుగా ఆరోగ్యం బాలేదు, అందుకు దగ్గర కూచుని కబుర్లు చెబుతున్నా, అందుకే వంటింటి చొరబాటు, కోడలు ఇంటి పని వంట పని చూసుకుంటోంది,కొంచం కాళీ లో గాలిపోగుచేసి ఒక టపా రాస్తున్నాననమాట.

      శ్రీ వారి సన్నిధిలో రెండేళ్ళ కితం తీసిన ఫోటోలు, మరో సారి తలుచుకుంటూ,
      బీరపొట్టు పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కదమ్మా!
      ధన్యవాదాలు.

      Delete
  2. అయ్యో ! పిన్ని గారి ఆరోగ్యం నాలుగు నెలలుగా బాగా లేదా ? ఆవిడ త్వరలోనే కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను . బాబాయ్ గారూ !మీరు చెప్పేవి గాలి కబుర్లు కాదండీ! గొప్ప జీవితపాఠాలు. చేసి పెట్టే కోడలు ,ప్రక్కన కబుర్లు చెబుతూ మీరు ఉన్న పిన్నిగారు అదృష్టవంతులు.

    ReplyDelete
    Replies
    1. అమ్మాయ్ నాగరాణి,
      ఇప్పుడు మీ పిన్ని కొద్దిగా అదుగులేస్తోంది,కోలుకుంటోంది, బానే ఉంది.
      ధన్యవాదాలు.

      Delete