28, మార్చి 2014, శుక్రవారం

ఉపనయనం






12 కామెంట్‌లు:


  1. మురుకులు అతిరసాలు బాగా నోరూరించేస్తున్నాయండీ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారు,
      మురుకుల్ని జంతికలంటాం. రెండవవి అతిరసాలు కాదు అరిసెలు. అయ్యో! పంపుదును కదండీ!!
      ధన్యవాదాలు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ఉషగారు,
      మీరన్నమాట నిజం.భిక్ష వేయడానికి లైన్ లో నిలబడ్డారు, ఆ రోజు, అందరూ.
      ధన్యవాదాలు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. వృత్తాంతి గారు,
      కుట్టించలేదండి. దర్భతో పొడిచి మమ అనిపించేసేరు.
      ధన్యవాదాలు.

      తొలగించండి
  4. ఉష గారి అభిప్రాయమే నాదీనూ, బాబు ముద్దొచ్చేస్తున్నాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగ రాణీగారు,
      మీ ఆశీస్సులకి, అభిమానానికి
      ధన్యవాదాలు.

      తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి