23, ఫిబ్రవరి 2014, ఆదివారం

చూస్తుంటేనే భయంతో కాళ్ళలో వణుకు పుడుతోంటే !!!

4 కామెంట్‌లు:


  1. ఈ ఫొటోలు ఎక్కడ సంపాదించారు?పాశ్చాత్యులు ప్రాణాలకి తెగించి ఇలాటి సాహసాలు చేస్తుంటారు.

    రిప్లయితొలగించండి
  2. కమనీయం గారు,
    మిత్రులొకరు మైల్ ద్వారా పంపిన చిత్రాలివి. సాహసాల్లా కనపడితే నలుగురితో పంచుకోవాలని.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. ఫొటోలు బాగున్నాయి. అన్నీ నిజమైనవేనా , అని ఒక అప నమ్మకం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్రహ్మేశ్వరరావు గారు,
      నిజమో కాదో నాకూ తెలియదు. భయం కలిగించేలా ఉన్నాయి కదా!
      ధన్యవాదాలు.

      తొలగించండి