Friday 29 March 2024

నే నమ్మను.

నే నమ్మను. 






నే నమ్మను.

అవే అక్షరాలు! ఎన్ని అర్ధాలు?

7 comments:

  1. 🙂👌
    ఆగమనం …. ఆగ మనం లాగా.
    “సుందర తెలుంగు” 🙏

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు29 March 2024 at 10:23
      అవునండి! ఎన్నో!!

      నేను తల్లిని.
      నేను ఖరీదుకు అమ్మను.
      నేను నమ్మటంలేదు.

      Delete
  2. మూడు ఆపై అర్ధాలొచ్చేవి చెప్పండి!!!!

    ReplyDelete
  3. మాడుగుల నాగ ఫణి శర్మ గారు ఒక పద్యం లో

    కడప రాయా (రాయి) , కడ పరాయా, కడప రాయా (రాజు) అని ఒక సభలో చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. బుచికి30 March 2024 at 22:19
      మంచిది చెప్పేరు.
      కడ పరాయా? అంటే చివరిది పరాయివాళ్ళదేనా? మనదికాదా? అనుకుంటున్నానండి.

      Delete
    2. దేవుని కడప వెంకటేశ్వర స్వామి పై వ్రాసిన పాట అది. నేను నీ కడ పరాయి వాడినా అన్న అర్థం, పిలిచిన పలుకని నీ మనసింత రాయా, ఓ కడప రాయా అని మూడు అర్థాలు చెప్పారు.

      ఈ లింకులో వినవచ్చు.
      https://youtu.be/jJCHV1CsWy4?si=QzD6RAd-NeF8R1Bg

      Delete

    3. బుచికి31 March 2024 at 20:36
      మంచి అర్ధం. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete