Monday 2 May 2016

అద్దంతో గోరింక




18 comments:

  1. చిలకాగోరింకల్లా వుండమంటారు కదా... వాటికి చిలకలు పుడతాయా, గోరింకలు పుడతాయా? లేదా పిచ్చుకలా? ఏమిటో

    ReplyDelete
    Replies
    1. చిలకా గోరింకల్లా అంటే ఒక చిలకనీ ఒక గోరింకనీ కలపటం కాదండీ!"చిలుకల వలె,గోర్వంకల వలె" అని అసలు పదబంధం.చిలకలూ గోరింకలూ - ఈ రెండు పక్షి జాతుల్నీ విడివిడిగా మంచి జంతలకి పోలిక చెబుతారు.

      Delete
    2. Anonymous గారు,
      విదేశం నుంచి స్పందించిన మీ రస హృదయానికి జోహార్లు :)

      చిలకా గోరింకలకి చిగోరింకలు,గో చిలకలు పుడతాయండి. ఇది సరదా మాట.

      చిలుకలవలె గోర్వంకలవలెను అన్నదే కవి ప్రయోగం. ఇందుకు గాను ఈ కర్ణపేయమైన ఈ పాట వినండి, మిస్సమ్మ సినిమాలోది, అరవై సంవత్సరాలది.మొదటి లింక్ కంటే రెండవలింక్ లో బాగా వినపడుతుంది.రెండవలింక్ లో మరొకరు శ్రీమతి విజయలక్ష్మిగారు పాడినది, చాలా బాగుంది, వినండి, కవి ప్రయోగం... బాలనురా మదనా...
      https://youtu.be/qc_rLxr2Ufo

      https://youtu.be/QXyOtDPHqO8

      ధన్యవాదాలు.

      Delete
    3. Haribabu Suraneniiగారు,
      మీరు చెప్పిన కవి సమయం నిజమే.
      ధన్యవాదాలు.

      Delete
  2. చెప్పేవాళ్ళుంటే అడగాలనే దురద పెరుగుతుందనుకుంటాను:-)బల్లి దోషం అనేది ఎందుకు వచ్చింది?కంచిలో వెండి బల్లీ,బంగారు బల్లీ ఉంటాయి.బల్లి అనుకోకుండా మీద పడినా దోషమేననీ వాటిని తాకితే పోతుందనీ అంతారు.బల్లి అనే ఒక మామూలు ప్రాణి దాని పాటికది పాక్కుంటూ పట్టు తప్పి మన మీద పడితే కంచి వెళ్ళి బల్లిని తాకితే గానీ పోనంత దోషాన్ని దానికెందుకు తగిలించారో,తెలుసా?

    ReplyDelete
    Replies
    1. Haribabu Suranenii గారు,
      తెలుసుకోవడం కోసం అడగడం లో తప్పులేదు :)
      బల్లి గురించిన ఈ సంగతి నాకు తెలియదు, నేనూ తెలుసుకోవలసినదే!
      ధన్యవాదాలు.



      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  3. బల్లి పాట్ల మీద గరికపాటి వారి వ్యంగ్యాస్త్రం:
    https://www.facebook.com/sai.venkataramana.5/videos/732409113568872

    ReplyDelete
    Replies

    1. Please post the viewable link ! The face book requires logon :)

      zilebi

      Delete
    2. This link is viewable without log in

      Delete

    3. Receive this comment in follow comments by mail and you can view. ok
      https://www.facebook.com/sai.venkataramana.5/videos/732409113568872

      Delete


    4. సూపర్ రాక్షస బ్రహ్మ :) అట్లా తర్కం తో విరగ దీసే వాళ్లీ దేశానికి చాలా అవసరం !

      జై జై జై సహస్రావధాని గరికి పాటి ! మీకు మీరే సాటి ! మీ బోటి వారు లేదంటే జిలేబి ని కూడా మీరు వాయ గొడతారు ఇట్లాంటి పొగడ్తల్ మాకు నచ్చవు అంటూ :)

      కాబట్టి జై మాత్రమె గొడతాను గరికి పాటి వారి కి (జి) లే బి :)

      చీర్స్
      జిలేబి

      Delete
    5. తర్కం అవసరమే! అది కుతర్కమూ,వితండవాదమూ కానంత వరకూ :)

      Delete


    6. గరికి పాటి వారు గాండ్రు మనిరిచట
      బెదిరె బల్లి శాస్త్ర పెద్ద లిచట !
      ఔర! స్వామి! వీరి శౌర్య మునకు జోత
      లిడితి ! నార సింహ లీక్ష ద్రుంచె !

      Delete
    7. ఇరవై రోజులయిందిగదా! మరిచిపోయుంటారులే అనుకున్నా!! మళ్ళీ మొదలెట్టేశారా :)

      Delete
  4. మిత్రులు శర్మ గారు 'చిలుకలవలె గోర్వంకలవలెను' అన్నదే కవి ప్రయోగం అంటున్నారు. సినీకవిప్రయోగం అని వారి ఉద్దేశం. బాగుంది. కాని అలాగే మరొక విధంగా కూడా సినీకవిప్రయోగశీలత కనిపిస్తోంది మరి. 'చిలుకా గోరింకా కులుకే పకాపకా' అనీ 'గోరొంక కెందుకో కొండంత అలక అలకలో ఏముందో తెలుసుకో చిలుకా' అనీ. ఇలాంటివి ఇంకా మరికొన్ని ఉన్నాయేమో చూడాలి. చెంచులక్ష్మి సినిమాలోని ఈ చిలకా గోరింకా అనే అందమైన పాటని ఆసక్తి కలవారు https://www.youtube.com/watch?v=BFF2ezqrtnM దగ్గర వినండి.

    ReplyDelete
    Replies
    1. మిత్రులు శ్యామలరావుగారు,
      కవి ప్రయోగమే, అది సినీకవిదయైనా ప్రాచీనులదైనా :)
      మీరు చెప్పినట్టుగా చిలుకను గోరువంకను ఒక జంట చేయడమూ కవి ప్రయోగంలో ఉంది, దానికి తార్కాణం మీరు చెప్పినవే. మీరిచ్చిన పాట బహు పసందుగానూ ఉంటుంది.
      హరిబాబుగారిది నాది ఈ విషయంలో ఒకటే మాట చిలుకలు,గోరువంకలు జత కట్టవన్నదే :) కవి ప్రయోగంలో తప్పించి, అసలు ప్రశ్నకు సమాధానంగా. :)
      ధన్యవాదాలు.

      Delete