8, జూన్ 2026, సోమవారం

శివ సంకల్పమస్తు



త్రయంబకం యజామహే 
సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకవిమ బంధనాత్
మృత్యో ముక్షీయ మామృతాతన్మే శివ సంకల్పమస్తు












 

3 కామెంట్‌లు:

  1. భవుడో? మాధవుడో ?వా
    డెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో?
    భవజలధి మాయని జనుల
    నవలీలగ నడచినట్టి నటరాజెవడో?




    రిప్లయితొలగించండి
  2. ఇలా మ్యాగజైన్ ఫోటో లు పెట్టి కాపీ రైటు వయొలేట్ చేస్తున్నారేమోనండీ తాతగారూ
    కేసెట్టయ్యగలరు తస్మాత్ జాగ్రత్త :)


    నారాయణ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. వేడి 40 పైనే ఉంటోంది. వుదయం పదికే వడగాలి వీస్తోంది. రాత్రి 12 కు కూడా చల్లబడటం లేదు.

    టపా కాపీరైట్ ఉల్లంఘన అవుతుందనుకోలేదు. టపా తీసేస్తున్నాను.
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి