Monday, 18 August 2025

అల్లి పళ్ళు

 అల్లి పళ్ళు


అల్లి పళ్ళు

ఈ పళ్ళు కుంకుడు గింజంత ఉంటాయి,నల్లగా ఉంటాయి,దూరం నుంచి చూస్తే నేరేడు పళ్ళలా ఉంటాయి. కొంచం తీపి,వగరు కలిగి ఉండి అటవీ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి,సంవత్సరానికి ఒకసారే వస్తాయి. వీటిని పల్లెవాసులు ఇష్టంగానే తింటారు. నల్లటి పండు ఏదైనా మంచిదే, ఇది ఇనపగని, నేరేడు పండు లాగే. ఇది తింటే నోరు నేరేడు పండు తిన్నట్టు ఐపోతుంది.  డయాబెటిస్ వారికి మంచిదే,తినవలసినదే! ఇలాటి పిచ్చితిళ్ళు తినం కావాలంటే ఒక బిళ్ళ మింగుతాం అనేవారికి వందనం. 

No comments:

Post a Comment