Monday, 7 April 2025

బందీ!

 బందీ!

బందీ!
ఉదయమే ఆరు గంటలకి బాలభాస్కరుడు రెండు బిల్డింగుల మధ్య ఇలా బందీ ఐ చిక్కాడు. హన్నా! ఎ0త ధైర్యం రా నీకు నీ పని చెప్తా అని చురచురా చూసాడు,మరో మాట లేదు,ఒక నమస్కారం చేసుకుని మన్నించవయా, నీ పేరెట్టుకున్నవాణ్ణి ఆ మాత్రం దయలేదా అంటూ పారిపోయా,లోపలికి. మళ్ళీ బయటికి తొంగి చూస్తే ఒట్టు,మర్నాడు ఉదయం దాకా!!!! ఎవరు ఎవరికి బందీ చెప్మా!!!!

2 comments:

  1. ఎంత వాస్తు ఎంత వాస్తు
    చక్కగా సూర్యుడు
    ఆ రెండు బిల్డింగుల నడుమ కనిపించేలా కట్టడం అంత సులభ సాధ్యమా !

    మన ఇంజి నీరుల తెలివి ఎవరికి వచ్చును ?


    ReplyDelete
    Replies
    1. Zilebi7 April 2025 at 10:14
      రోజూ ఇలా కనపడదోయ్ సుబ్బారాయుడూ! ఒక్క వారం రోజులు,మొన్న మొదలు,ఈరోజుకి కొంచం పక్కకి జరిగిపోయాడు. వాస్తు కాదోయ్! ఉత్తర దక్షణాలు సరి చూసి కొద్దిగా ఈశాన్యానికి తిరిగేటట్టుగా కడతారు మా దగ్గర బిల్డింగులు,తెరియమా!!

      Delete