Monday, 3 June 2019

మండువా లోగిలి

Courtersy: Srinu sri

9 comments:

  1. గొప్ప ఫొటో పెట్టారండి :) ఈమాటలో మీ కథ చూసి సంతోషించాను. అక్కడే వ్యాఖ్య వుంచాను.

    ReplyDelete
    Replies

    1. లలితా గారు,
      ఫోటో నాదికాదు! మరొకరి దగ్గర దొరికితే పెట్టేను.

      ఈ మాటలో కత గురించి మరిచేపోయానండి. మీరన్న తరవాత చూసానండి. ఎండలు మండి పోతున్నాయి.


      Delete
  2. illante idhee...sooper sharma garu..

    ReplyDelete
    Replies
    1. astrojoyd గారు,
      గో జిలలో ఇంతకంటే మంచి ఇళ్ళు ఇప్పటికి పల్లె పట్టున ఉన్నాయండి.

      Delete
  3. ఇంకా అక్కడక్కడ మిగిలున్నాయన్నమాట ! బాల్యాన్ని గుర్తుకు తెచ్చారు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      గోజిలంటేనూ, గోదారి నీళ్ళంటేనూ అంతేనండి...

      Delete


    2. గోజీ లంటే ను జిలే
      బీ జీలంటేను చూడ భేషౌ గోదా
      రీ జనము లన్న నూ నం
      తే జాగ్రత్త పడవలయు త్రెవ్వన రాయా :)

      Delete
  4. ఏరియల్ వ్యూ బాగానే ఉంది. లోపల ఎల్లా ఉంటుందో కూడా చూపించండి వీలైతే. నేను చిన్నప్పుడు చూసిన మండువా లోగిళ్ళకి అరుగులు కూడా ఉండేవని గుర్తు. ....... మహా

    ReplyDelete
    Replies
    1. బులుసు సుబ్రహ్మణ్యం గారు.


      వీలు కుదిరితే వీడియో పెట్టేస్తానండి.
      ఈ ఫోటో ఇంటి వెనక భాగమై ఉంటుందండి, అరుగులు ముందు వైపుంటాయి.
      మండువా లోగిలిని వర్ణిస్తే కొంత చెప్పచ్చేమో అనిపిస్తుందండి...

      Delete