Sunday 25 November 2018

పొడుపు కథ విప్పండి




ముత్తాత కనపడతాడుగాని దొరకడు.
తాతకి రూపులేదు.
తండ్రిని చూస్తే అందరికి భయమే
కాని కొడుకును చూస్తే తండ్రికి భయం.
ఎవరీ కుటుంబం?

2 comments:

  1. ఆకాశం (ముత్తాత), వాయువు, అగ్ని, నీరు అనుకుంటున్నా

    ReplyDelete
    Replies
    1. ఔనండీ.
      అయమాత్మనః ఆకాశః సంభూతః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా మోషధయః, ఓషధీభ్యో అన్నం, అన్నాత్పురుషః అని ఉపనిషత్తు కదా

      Delete