Wednesday, 7 February 2018

పాక నేత


2 comments:

  1. పాక నేత నైపుణ్యంతో కూడిన పని కదా. కానీ ఫొటో చూస్తుంటే ఇంకా పాకలు వేసుకుంటున్నారా అనిపిస్తోంది - ఎందుకంటే ఏస్బెస్టాస్ రేకుల వాడకం వచ్చి చాలా కాలమైంది కదా. అఫ్^కోర్స్ పశువులకొట్టాం, చిన్న టీ కొట్టు లాంటి వాటికి పాకలే వేస్తారులెండి.
    పాక నేత లాగానే పెంకుటింటి నేత కూడా నైపుణ్యం కావలసిన పనే. ఈ రోజుల్లో పెంకుటిళ్ళు వేసుకుంటున్నారంటారా?

    ReplyDelete
  2. విన్నకోటవారు,

    పాక నేత ఒక కళ. అందరివల్లా కాదు. పల్లెలలో ఇంకా పాకలున్నాయండి. మా పేటలో ఉన్నాయండి. పెంకుటిళ్ళన్నీ కూల్చేశారండి, ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్ళలో ఒక భాగానికి పెంకువేస్తున్నారండి, ఇది అందంగానూ ఉందండి, కలాపోసనుండాలండీ :)

    ధన్యవాదాలు.

    ReplyDelete