Saturday 20 January 2018

పిడకల వేట


Courtesy: Old Indian photos

ఆవు,ఎద్దు,గేదె,దున్న లు విసర్జించిన దానిని పేడ అంటారు. దీనిని నిలవ చేసి పొలానికి ఎరువుగా వాడతారు. లేదా దీనిలో ఊక,బొగ్గుపొడి ఇతర కాలిపోయే వ్యర్ధాలను కలిపి ఇలా గోడ మీద చరుస్తారు, వీటినే పిడకలు అంటారు. ఇక పొలం పిడకలని వేరుగా ఉంటాయి. వీటిని ఇలా తయారు చేయరు. పశువు విసర్జించిన పేడ ఎక్కడ విసర్జించిందో అక్కడే ఉండిపోయి ఎండిపోయిన తరవాత వాటిని ఒక చోట చేర్చుకుంటారు, వీటినే పొలం పిడకలంటారు. 

11 comments:

  1. జిలేబి పిడక పద్యాలు చదివి పీడకలలు వస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి తన పిడకపజ్జాలు చదవమని నీ వెనక పడిందా? ఎందుకు చదివేవు? చదువుతున్నావు గనక నీ ఖర్మ ఏడు.పీడకలలేం ఖర్మ పిచ్చే ఎక్కుతుంది.

      Delete


    2. తన పిడకల పజ్జముల
      న్ననానిమస్సు చదువమనెనా నిన్ను జిలే
      బి!నరుడ! నీ ఖర్మ తగల
      డెను పిచ్చియు పట్టు నీకొరేయ్ ! విను వినుమోయ్ :)

      జిలేబి

      Delete
    3. కుందనపు కంద పద్యము
      నిందల పాలయ్యె నకట ! నిజమా యిది ? మా
      కందమ్మ పద్య గరిమకు
      మందంబగు పిడకల బహుమానము వచ్చెన్ !

      Delete


    4. మనసెటు పాయెన్ తెలియలె !
      మనిషికి పిడకలు జిలేబి మాదిరి యగుపిం
      చెనయా ! మరిమరి తలచగ
      అనానిమస్సు కగుపించెనయ పీడకలన్ :)


      పాపం పసివాడు :)

      జిలేబి

      Delete

    5. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      కందమెప్పుడూ అందమే కుందనమే!
      మన కందమ్మకిది తగునా
      అందమైన కందాన్ని మందంగా
      పిడకలా తయారు చేయడమనే కదా!
      ధన్యవాదాలు.

      Delete
    6. Zilebiగారు,

      తడి పిడకుచ్చుకుని కొట్టేరా? మిత్రులు బండివారన్నట్టు. మొదటి పజ్జానికి తోచలేదేం :)
      ధన్యవాదాలు.

      Delete
    7. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      ”స్ప్రష్టం” పద ప్రయోగం చూశారా ఎప్పుడేనా ? :)
      ధన్యవాదాలు.

      Delete
  2. కడు లాఘవమున గురి జూసి, చు/క/రుకుగానొక
    తడి పిడకనిసిరె, కంద, మాత, మిస్సైనో శాపనాకార మిస్సైల్,
    ఒ/జ/డుపుగా మరి తప్పుకొనెనో అనానిమిస్మాయిల్,
    చడియును చప్పుడును చేయడు పసివాడిదేమిటబ్బా! దెబ్బా!?

    :::))) jf / jk ...

    ReplyDelete
    Replies
    1. nmrao bandiగారు,

      అందమైన పద్యం చురుగ్గా/కరుగ్గా శాభాషూ :)
      ధన్యవాదాలు.

      Delete


    2. చురుకుగను కరుకుగా బం
      డి రయ్య రయ్యన తిరుగుచు డిగనురికె నయా
      కురచన్ జేసిన వారల
      బరబర బరికెను జిలేబి పద్ధతి వోలెన్ :)

      జిలేబి

      Delete