Thursday 21 May 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-రాజధాని ముహుర్తం-ఫలితాలు

రాజధాని ముహూర్తం-ఫలితాలు
౧. లగ్నం కర్కాటకం గురు పాలితం...................continue at కష్టేఫలే

2 comments:

  1. ఏమండీ కష్టే ఫలే వారు,

    దీనికి మించి స్వయం కృషి ని రాష్ట్రం నమ్ముకోవాలి గాని అన్నీ ఇట్లా ‘fated’ గా అనుకుంటే ఎట్లా అండీ ??

    ఈ విషయాలు జరిగితే ఆ హా మేం ఆ రోజే చెప్పాం అంటారు !

    జరుగ క పోతే అంతా ‘ఈశ్వరేచ్చ ఓ శాంతి శాంతి శాంతి అంటూ మాట దాట వేస్తారు -అంతా మన మంచి కే సుమీ అంటూ !

    అసలు ఈ జాతకాలు, జ్యోతిష్యం గట్రా ల మీద నమ్మకం తో నే దేశాభివృద్ధి కుంటు పడుతుందేమో !

    ఇట్లాంటి మూఢ నమ్మకాలు ఎంత దాక భారద్దేశం భరించాలి ? (ప్రశ్న – దీనికీ ప్రశ్న వేసే చూస్తా మంటారేమో మరి !)

    నిజంగా నే ఈ ముహూర్త బలం గట్రా లు ఉన్నాయా ? అసలు ఇవి మూఢ నమ్మకాలే మరి . హుష్ కాకీ ?

    జిలేబి
    (హమ్మయ్య ! భుక్తా’ ఆయాసం; తీరింది నారదా!)

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      జ్యోతిషాన్ని భారతదేశంలో ఎక్కువ మంది నమ్ముతారు, అలాగని చేతులు ముడుచుకు కూచోరు :) స్వయంకృషి చేస్తారు. భగవన్నిర్ణయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అదీ సంగతి.
      నేను చెప్పినవన్నీ నిత్యమూ అందరూ అనుకునేవే, నాకు గ్రహాల సంపుటిలో అనిపించిందంతే.
      ధన్యవాదాలు.

      Delete