Wednesday, 25 March 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసo

ఉభయ భ్రష్టత్వం ఉప్పరి సన్యాసం, అంటారు గాని, అసలు మాట ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసమే. ఒక చిన్న కథ చెప్పుకుందాం, దీని గురించి......................................continue at కష్టేఫలే

2 comments:

  1. కష్టే ఫలే వారు,

    కథలు జెప్పడం లో కాకలు తీరిన వారు ! సరి లేరు మీ కెవ్వరు !

    స్వధర్మే 'నిహి' ధనం ! సో హౌ ??

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. జిలేబిగారు,
      స్వధర్మంలో నహి ధనమైని మరో ధర్మానికి పోయినా అక్కడా అంతేనండి. దరిద్రుడు ఏ రేవుకెళ్ళినా ముళ్ళచేపే పడిందని సామెత.
      వర్డ్ ప్రెస్ బ్లాగుల వాళ్ళం ఉభయ భ్రషత్వం అయిపోయాం... :)
      ధన్యవాదాలు.

      Delete