మైనపుబొమ్మలంటే మనకి టుస్సాడ్ మ్యూజియం మాత్రమే జ్ఞాపకానికొస్తుంది కదా! మన దేశం లోని ఒక ఊరిలోని మైనపుబొమ్మలని చూడండి. మీరు పూర్తిగా చూడక వెళిపోతే మంచై సావాకాశాన్ని కోల్పోతున్నారు. ఇదెక్కడుందో చివర చూడండి. ఎంత అందంగా అద్భుతంగా నిజమైన మనుషుల ఫోటొలలా లేవూ?
దీనిని సిద్ధగిరి మ్యూజియం అంటారు. ఇది కొల్హాపూర్ కి కొద్దిదూరంలో బెల్గాం వెళ్ళేదారిలో ఉంది. ఈ సారి అమ్మని దర్శించడానికి కొల్హాపూర్ వెళితే ఇది మరిచిపోకండి.
Photos courtesy:-K.R.Rao
ReplyDeleteదేశం లో టూరిజం మార్కెటింగ్ సరిగ్గా లేక దేశం ఎంత విదేశీ మారక ద్రవ్యం కోల్పోతోందో శర్మ గారి ఈ పోష్టు ద్వారా తెలియ వస్తోంది !
జిలేబి
జిలేబిజీ,
Deleteనెట్ ఇబ్బంది, ఆలస్యానికి మన్న్ంచాలి.
సత్యమే నుడివితిరి
ధన్యవాదాలు.