http://kastephale.wordpress.com/
Courtesy:Bhavesh
Courtesy:Bhavesh జైపూర్ లో హరివిల్లు.
Photo: by sarma
Courtesy:Bhavesh
రణథంబోర్ నేషనల్ పార్క్ లో సూర్యోదయం
Courtesy:Bhavesh జైపూర్ లో హరివిల్లు.
Photo: by sarma
Photo: by sarma
Photo: by sarma.
Photo: by sarma
Photo: by sarma
చాలా బావున్నాయ్ బాబాయ్ గారూ ఫోటోలన్నీనూ.పసుపుపూల పేరేమిటి?ఎక్కడ చూసినా అవే కన్పిస్తున్నాయి,ఈమధ్యన విరగబూసి.పూజకు వాడవచ్చా?తెలుపగలరు.
ReplyDeleteఅమ్మాయ్ నాగరాణి,
Deleteపసుపు పువ్వులని, తెలుగుదేశం పువ్వులని పిలవడమే అలవాటు. నేను ఇవి కూడా పూజకి ఉపయోగిస్తున్నాను. మందారం పూస్తోంది, మొల్లలు పూస్తున్నాయి, చామంతి చెప్పక్కరలేదు, బంతి కూడా ఇంకా పూస్తోంది. కనకాంబరం బాగుంది. భగవంతుడిచ్చినవి మళ్ళీ ఆయనకే కదమ్మా ఇస్తున్నాము. అన్నిపువ్వులూ పనికొస్తాయి ఇది నా ఊహ సుమా.
ధన్యవాదాలు.