చద్ది కంటె ఊరగాయ.....
చద్ది కంటె ఊరగాయ ఎక్కువైనట్టు.
కన్నుపోయేటట్టు కాటుక పెట్టుకున్నట్టు.
కునికే నక్కమీద తాటిపండు పడ్డట్టు.
ఆశకి అంతు ఆకాశానికి చివర లేనట్టు.