Monday, 29 January 2018
Thursday, 25 January 2018
Tuesday, 23 January 2018
Saturday, 20 January 2018
పిడకల వేట
ఆవు,ఎద్దు,గేదె,దున్న లు విసర్జించిన దానిని పేడ అంటారు. దీనిని నిలవ చేసి పొలానికి ఎరువుగా వాడతారు. లేదా దీనిలో ఊక,బొగ్గుపొడి ఇతర కాలిపోయే వ్యర్ధాలను కలిపి ఇలా గోడ మీద చరుస్తారు, వీటినే పిడకలు అంటారు. ఇక పొలం పిడకలని వేరుగా ఉంటాయి. వీటిని ఇలా తయారు చేయరు. పశువు విసర్జించిన పేడ ఎక్కడ విసర్జించిందో అక్కడే ఉండిపోయి ఎండిపోయిన తరవాత వాటిని ఒక చోట చేర్చుకుంటారు, వీటినే పొలం పిడకలంటారు.
Wednesday, 17 January 2018
మా ఊళ్ళో తీర్థం
అమ్మలగన్నయమ్మ
కనుమనాటి అమ్మవారి నైవేద్యం
కూరగాయలు కాదు మట్టి బొమ్మలు
ప్లాస్టిక్ పువ్వులు
వంటింటి ఉపకరణాలు
కప్పులు సాసర్లు ప్లేట్లు మంచివే వచ్చాయి అమ్మకానికి
ఈ సారి తీర్థంలో ఎక్కువగా బొమ్మల కొట్లే కనపడ్డాయి
ఇవి చైనా బొమ్మలు కావచ్చు
Cattle pult పంగల కర్ర
చెప్పుల దుకాణాలూ బాగానే కనిపించాయి.
luggage bags
Ladies purses
Game
ముగ్గులు వేసుకునేందుకు చక్రాలు, బలే బలే డిజైన్లు. ఒక్కోటి ఇరవి రూపాయలన్నాడు. రెండిమ్మన్నా! తీరా చూస్తే జేబులో డబ్బులు లేవు,అయ్యో! జేబులో వేసుకొచ్చిన డబ్బులు సెల్ ఫోన్ తీసేటపుడు పడిపోయాయనుకున్నా! ఇంటికొచ్చాకా చెప్పేను డబ్బులు పడిపోయాయని. ఇంట్లోనే పడిపోయాయి చూసుకోకుండా వెళ్ళేరన్నారు. ఇంటి దగ్గరే పడిపోయాయి.
ఇదెప్పుడూ చూడలేదు తీర్థంలో మొదటి సారి.
మిరపకాయ బజ్జీలు.నోరూరిస్తున్నాయి. డబ్బులూ లేవు,పళ్ళూ లేవు. :)
దిష్టి బొమ్మలు.
ఈ సంవత్సరం తీర్థం కొంచం కళ తప్పినట్టనిపించింది, ఏంటబ్బా అని పరికిస్తే ఏల్.ఇ.డి దీపాలు :) కరంట్ ఖర్చు చాలా తగ్గి ఉంటుంది.
సరదాగా తీసిన వీడియో సరిగా రాలేదు
Friday, 12 January 2018
Wednesday, 10 January 2018
Friday, 5 January 2018
Subscribe to:
Posts (Atom)