Wednesday, 29 November 2017
Saturday, 18 November 2017
Thursday, 16 November 2017
Sunday, 12 November 2017
Wednesday, 8 November 2017
కార్తీక వన సమారాధన
అభిషేకానికి సిద్ధమైన పార్ధివలింగం
అభిషేకానంతర పార్ధివ లింగం
వంట ప్రయత్నం
బూరెల పిండివంటకి సాయం చేస్తున్న స్త్రీలు
లక్కీ డిప్ కోసం సాయంత్రం దాకా ఉన్న యువతీ యువకులు. ఈ సంవత్సరం పిల్లౌ ఎక్కువమంది వచ్చారు, సమారాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Sunday, 5 November 2017
Monday, 30 October 2017
పెద్ద చెఱువు నీళ్ళు
శoకరమ్మత్తా! ఎక్కడినించి తెస్తున్నావు నీళ్ళూ అడిగింది నరసమ్మ.
పెద్ద చెఱువునుంచే! ఏం అలా అడిగావూ?
చెఱువునీళ్ళని కుక్క ముట్టుకుందిట, పనికొస్తాయా అని....
పెద్ద చెఱువునీళ్ళు కుక్కముట్టుకున్నా తప్పులేదని సామెతే ఉందే నరసమ్మా, అని నీళ్ళ బిందితో లోపలకెళ్ళిపోయింది శంకరమ్మ
Sunday, 29 October 2017
Tuesday, 24 October 2017
Thursday, 12 October 2017
Thursday, 5 October 2017
చిమడకే చిమడకే
చిమడకే చిమడకే ఓ చింతకాయా
నీవెంత చిమిడినా నీ పులుపుపోదూ
ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయా
నీవెంత ఉడికినా నీ కంపు పోదూ
నీవెంత చిమిడినా నీ పులుపుపోదూ
ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయా
నీవెంత ఉడికినా నీ కంపు పోదూ
ఉల్లిపాయి మెరపకాయి ఊసులాడుకున్నాయి
మద్దెనొచ్చిన కరేపాకు కయ్యం పెట్టింది.
Tuesday, 3 October 2017
జో! జో!!
ఏడవకు ఏడవకు వెఱ్ఱి నాతండ్రీ
ఏడిస్తె నీకళ్ళు నీలాలుగారూ
నీలాలుగారితే నే చూడలేనూ
పాలైనగారవే బంగారు కళ్ళూ...... జో! జో!!
Saturday, 30 September 2017
దిక్కులేనివారికి
విజయదశమి శుభకామనలు
దిక్కులేనివారికి దేవుడే దిక్కు
సంతోషము సగము బలము.
ఎంతచెట్టుకు అంత గాలి.
ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు
Wednesday, 27 September 2017
నాకాయుష్షు
నాకాయుష్షు, నాకారోగ్యం, నాకు ధనం, నీకు ఋణం..... లోక రీతి.
ఉన్నమాటంటే ఉలుకెక్కువని సామెత
ఒగిచినట్టూ ఉంది వాతెట్టినట్టూ ఉంది. లోక రీతి.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నానుడి.
Monday, 25 September 2017
ప్రశంసనీయం.
రాగల 40 నిమిషాలలో మీ గ్రామ పరిధిలో/ పరిసర ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉంది. సురక్షిత భవనాలలో ఆశ్రయంపొందండి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
Any time within the next 40 minutes ,there is a chance of lightning strike in the vicinity of your village /habitation. Please take shelter in a safe building.
From:
BA-APSDMA
23/09/2017
06.08PM
మొన్న సాయంత్రం కొద్దిగా చినుకులొస్తున్నాయి, వాతావరణం మబ్బు,చినుకు,ఉరుము, మెరుపుగా ఉంది. పిల్లలు ఎక్కడికో బయలుదేరారు, బైక్ మీద. వెళ్ళేముందో సారి నాకు చెప్పి వెళ్ళడం ఇంటిలో వారందరికి అలవాటు. నా దగ్గర కొచ్చి వెళ్ళొస్తామని చెబుతుండగా ఈ మెసేజ్ వచ్చింది, అందరి సెల్ ఫోన్ లకి వచ్చింది. అంతా చూసుకున్నారు. బయలు దేరుతున్నామని చెప్పేవారికి 'వాతావరణం బాగోలేదు వెళ్ళద్దు' అని చెప్పడం ఎలా అని మథనపడుతున్న నాకు ఈ మెసేజ్ ఆనందం కలగ జేసింది. పిల్లలే ఈ మెసేజ్ చూసుకుని వెళ్ళడం మానేశారు. వాతావరణం మెరుగు పడలేదు.ఒక గంట తరవాత మళ్ళీ మెసేజ్ వచ్చింది, అప్పటికి వాతావరణం మెరుగుపడలేదు. నిజంగానే ఎక్కడో పిడుగూ పడింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంవారు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతేని ప్రశంసనీయం.
Sunday, 24 September 2017
Saturday, 23 September 2017
Thursday, 14 September 2017
Tuesday, 29 August 2017
బలమెవ్వడు?
బలమెవ్వడు?
గాలీవానా వస్తే చిగురుటాకులా వణికిపోతాడు
కాలికింద భూమి కంపిస్తే.. నిలువనీడలేనివాడు.
అగ్ని ప్రజ్వలిస్తే....దారి తెన్నూ తెలియనివాడు.
అంతెందుకూ కంటికి కనుపించని సూక్ష్మజీవులు దాడి చేస్తే పిట్టల్లా రాలిపోవడం తప్పించి... ఇంతబలహీనుడైన మానవుడు అంతా నేనే చేశాను,చేస్తాను అంటాడు. కష్టంలో వేదనలో దిక్కుతోచక అలమటిస్తాడు..కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారు వేదన అనుభవిస్తుంటే ప్రేక్షకునిలా చూస్తూ ఉండడం తప్పించి వేదన తప్పించలేనివాడు.....బలమెవరూ?
బలయుతులకు దుర్బలులకు, బలమెవ్వడు నీకునాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు ప్రాణులకును, బలమెవ్వం డట్టి విభుడు బలమసురేంద్రా!
కష్టంలో రక్షించేవారెవరు?
అమ్మ! అమ్మ!! అమ్మ!!!.
గాలీవానా వస్తే చిగురుటాకులా వణికిపోతాడు
కాలికింద భూమి కంపిస్తే.. నిలువనీడలేనివాడు.
అగ్ని ప్రజ్వలిస్తే....దారి తెన్నూ తెలియనివాడు.
అంతెందుకూ కంటికి కనుపించని సూక్ష్మజీవులు దాడి చేస్తే పిట్టల్లా రాలిపోవడం తప్పించి... ఇంతబలహీనుడైన మానవుడు అంతా నేనే చేశాను,చేస్తాను అంటాడు. కష్టంలో వేదనలో దిక్కుతోచక అలమటిస్తాడు..కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారు వేదన అనుభవిస్తుంటే ప్రేక్షకునిలా చూస్తూ ఉండడం తప్పించి వేదన తప్పించలేనివాడు.....బలమెవరూ?
బలయుతులకు దుర్బలులకు, బలమెవ్వడు నీకునాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు ప్రాణులకును, బలమెవ్వం డట్టి విభుడు బలమసురేంద్రా!
కష్టంలో రక్షించేవారెవరు?
అమ్మ! అమ్మ!! అమ్మ!!!.
Sunday, 27 August 2017
కష్టేఫలి
Gatlin&Usen Bolt
వందమీటర్ల పరుగుపందెం.
వందమీటర్ల పరుగుపందెం.
మొన్ననీ మధ్య జరిగిన అంతర్జాతీయ పోటీలో నెగ్గిన గాట్లిన్ మూడవ స్థానంలో నిలచిన పూర్వ విజేతకు కాలు వంచి వీరనమస్కారం చేశాడు. విజేత, పూర్వ విజేతకు అనగా ప్రత్యర్ధికి నమస్కారం చేసిన అరుదైన సంఘటన.
వంద మీటర్ల పరుగు అంటే, గాలికంటే వేగంగా పరుగెత్తే ఉసేన్ బోల్ట్ పేరు ప్రపంచంలో తెలియనివారుండరు. ఇతను ఎంతో కాలంగా ఈ పరుగులో విజేత. ఇక నమస్కారం చేస్తున్న గాట్లిన్, ఉసేన్ బోల్ట్ తో తలపడి ఓడిపోతూ గెలుపుకోసం ఉత్ప్రేరకాలు వాడి పట్టుబడి నిషేధం ఎదుర్కున్నవాడు. మొన్నటిసారి మళ్ళీ తలపడ్డారు. అప్పుడు ఉసేన్ మరొకరు పక్కపక్కన పరుగుపెట్టేరు, ఈ గాట్లిన్ దూరంగా పరుగు పెట్టేడు. పరుగయింది, ఉసేన్ ఓడినట్టు పక్కతను నెగ్గినట్టుగా కనపడింది, కాని దూరంగా పరుగుపెట్టిన గాట్లిన్ ని విజేతగా ప్రకటించారు. జనం గాట్లిన్ ని హేళన చేశారు కూడా, అతని పూర్వ చరిత్ర తెలిసి. నిర్వాహకులు గాట్లిన్ విజేతగా ప్రకటించారు. ఆ తరవాత జరిగినదీ సంఘటన. గాట్లిన్ తన చిరకాల ప్రత్యర్ధి ఉసేన్ బోల్ట్ కి ఇలా వీర నమస్కారం చేసేడు. ఎందుకు చేసేడు ఈ నమస్కారం?
నీ మీద నెగ్గాలని తప్పు దోవన పడ్డాను, నిన్ను చూసి, నీ కఠిన పరిశ్రమ చూసి స్ఫూర్తి పొంది విజేతనయ్యా! నీవు నిజంగా వీరుడివి అన్నదే ఈ నమస్కారానికి అర్ధం . కష్టేఫలి, విజయానికిదే దగ్గర దారి.
Friday, 25 August 2017
Rs.200/- rupees note
Observe all notes and come down
It was printed as "I PROMISE TO PAY THE BEARER ON DEMAND THE SUM OF RUPEES.." on old bank notes. The words "ON DEMAND" discontinued since a long time.
Search your pocket and you will see that the words ''ON DEMAND'' are missing on your notes, from what time it is missing and why?
Rs.200 bank note to be issued today.
Tuesday, 22 August 2017
ఈ పవలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ!......
http://www.mirror.co.uk/science/solar-eclipse-2017-live-watch-11027130
Click above link for total eclipse ( Solar eclipse on 21.08.2017 as seen in USA)
https://youtu.be/bYXIg4ruH0w
Click above link for total eclipse ( Solar eclipse on 21.08.2017 as seen in USA)
https://youtu.be/bYXIg4ruH0w
Sunday, 20 August 2017
Thursday, 17 August 2017
Tuesday, 8 August 2017
Friday, 21 July 2017
చెప్పండి కాస్త మీరు
ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో టైప్ చేస్తే తెలుగు కొరకు నేను బర్హా ఉపకరణం వాడుతున్నాను. మంచి ఉపకరణం ఇబ్బందులు లేనిది చెప్పండి కాస్త మీరు :)
Sunday, 9 July 2017
Tuesday, 4 July 2017
Tuesday, 6 June 2017
How British media reported London terror attacks
How British media reported London terror attacks
London Terror attack: A look at how British media reported on "carnage" at London Bridge
121
SHARES
- Google Plus
By: Express Web Delhi | New Delhi | Published:June 4, 2017 2:32 pm
RELATED NEWS
At least six people were killed and 48 others injured in a terror attack on late Saturday night in London, after a white van mowed down pedestrians on London Bridge and three attackers stabbed multiple people at Borough Market.
The suspects, after ploughing through the pedestrians, stepped out of the vehicle at the nearby Borough market and began stabbing revelers with knife. A transport officer was also stabbed and was seriously injured, police said. Police officials later gunned down the three suspects. The officials also classified the events as acts of terror.
The incident sparked nationwide panic in the UK, with the attack coming just four days before the General Elections. British PM Theresa May said that she will chair a COBRA meeting to discuss the attack.
Here is a look at how various British newspapers reported the incident:
The Sunday Telegraph
The Sunday Telegraph described the incident as “carnage” in a double-deck headline on its front page. The report described the attacks as “coordinated” and also mentioned that the incident came just two weeks after suicide bombing in Manchester Arena. The headline also pointed towards the earlier attack with “terrorists strike again” written in single quotes.
Sunday Express
The Sunday Express also featured the image of London Bridge and with the headline, “Terror at London Bridge”, written in bold. It claimed that the white van was travelling at 50 mph when it hit the pedestrians at the south end of the bridge. The report also carried eyewitnesses accounts who were present on the bridge when the attack took place.
The Sunday Times
The Sunday Times report described the attack as “carnage” and also featured eyewitness accounts. The copy mentioned the two men whose image was leaked on social media, who were reportedly shot down by police and were wearing, what looked to be, “suicide vests”. The police later said that the images of the man wearing bomb vests were “hoaxes”. The image used on the front page shows civilians and authorities helping those who were injured.
The Mail
The Mail Front page featured just the image of two bodies on the pavement of Borough Market, which was leaked on social media, along with the question, “Were these the bridge killers?” A small box in the bottom corner describes Saturday’s night events as “shocking” and also mentions that one of the suspected terrorist appears to be wearing a “suicide vest”. The newspaper carried a detailed report on the incident in its inside pages.
The Sun
The Sun ran their copy saying that seven people were killed, much before the official death toll was revealed by authorities. The headline of the report described Saturday’s events as “London Bridge Terror”. In a small box on the front page, the report said that the attack was carried out by “a gang of five terrorists”, when police have officially said that only three suspected terrorists were behind the attack.
Courtesy Indian express.
Can we expect our media to react like this for such an incident?
Subscribe to:
Posts (Atom)