Saturday, 25 February 2023

ఇదేంటో చెప్పండి


 ఇదేంటో చెప్పండి

19 comments:

  1. Replies
    1. విన్నకోట నరసింహా రావు25 February 2023 at 10:58
      రోజూ ఉదయం తూర్పువైపు వసారాలో ఎండపడే చోట కూచుని సంధ్యావందనం చేసుకోడం అలవాటు. ఎండ జరిగిపోతే పక్కకి జరగాలిసొచ్చి దీనిమీద చెయ్యిపడింది, పక్క గదిలోంచి నీరొచ్చే తూములో ఉన్నదానిపై. ఇదిక్కడుందే! అనుకుని అమ్మాయిని పిలిచా, ఉదయమే ఏమయిందోననుకున్న కోడలమ్మాయి పరుగున వచ్చింది, దీన్ని చూపిస్తూ దీని గురించి తరవాత చెబుతా అని నా పనిలో పడ్డా!
      తన పనులన్నీ ఐన తరవాత దీన్ని పుచ్చుకొచ్చింది. అమ్మా! ఇది మీ అత్తగారి అత్తగారి అత్తగారి అత్తగారు ఉపయోగించిన పప్పుగుత్తి. దీని వయసు బహుశ రెండు వందల సంవత్సరాలు. ఏంటో అర్ధం కానట్టు చూసింది.మీ అత్తగారి అత్తగారంటే మా అమ్మ, ఆవిడ అత్తగారంటే మా మామ్మ, ఆవిడ అత్తగారంటే మా ముత్తవ్వ. ఆ రోజుల్లో వేడిగా ఉన్న పప్పు, కూర లాటివి ఎనుపుకోడానికి వాడేవారు, అని చెప్పా.

      ధన్యవాదాలు.

      Delete
    2. 🙏🙏
      హేవిటో శర్మ గారు, తెలిసినవే ఒక్కోసారి ఆ క్షణంలో గుర్తుకు రాక అయోమయంలో పడేస్తాయి.

      మీ ముత్తవ్వ గారి హయాము నుండీ భద్ర పరిచి ఉంచారంటే … హాట్సాఫ్ 🙏. మీ ఇంట్లో ఇటువంటి పాతకాలపు పరికరాలు చాలానే ఉన్నట్లున్నాయి. ఓసారి మీ ఇంటిని దర్శించాలని ఉంది మీ అనుమతితో.

      Delete
    3. వారి యిల్లే ఒక మ్యూజియం అంటున్నట్టుంది మీ దర్శనపు కోరిక

      Delete
    4. // “ వారి యిల్లే ఒక మ్యూజియం అంటున్నట్టుంది మీ దర్శనపు కోరిక” //

      అంతేగా మరి. nostalgia అండీ nostalgia. మీరూ రండి.

      Delete
    5. పిలవని వారింటికి వెల్లే అలవాటు‌ మా యింటా వంటా లేదండి.

      Delete
    6. Anonymous26 February 2023 at 12:14
      మీరేదో ఇబ్బంది పడుతున్నట్టుందే !!!!!!! :)

      Delete
    7. విన్నకోట నరసింహా రావు26 February 2023 at 12:25
      మీ కుటుంబానికి మా ఆహ్వానం చాలా కాలంగా మీ దగ్గర అలాగే ఉండిపోయింది.
      రండి,రండి,రండి
      తమరిరాక మాకెంతో సంతోషం సుమండి.

      Delete
    8. Anonymous26 February 2023 at 13:44
      ఊరూ,పేరూ చెప్పుకోడానికే సిగ్గు పడుతున్నారో,భయపడుతున్నారో! మా ఊరికి టిక్కట్టివ్వలేదని దెబ్బలాడితే ఎలా!!! ఊరూ పేరూ చెప్పండి, పరిచయం చేసుకోండి, రండి, రండి, రండి.
      తమరిరాక మా కెంతో సంతోషం సుమండి.

      Delete
    9. విన్నకోట నరసింహా రావు26 February 2023 at 11:37
      విన్నకోటవారు,
      తెలియని కాలంలో చాలా విలువైన వస్తువులు, పాత దస్తావేజులు, కాగితాలు, చాలావాటిని పాడుచేసేసాను.మోసుకుపోలేక వదిలేసాను. కొన్ని ఉండిపోయాయండి.

      Delete
  2. పప్పు గుత్తి

    ReplyDelete
    Replies

    1. Anonymous25 February 2023 at 11:09
      మీరు కచ్చితంగా పల్లేటూరివారే! మీవయసు దగ్గరగా డభ్భై దాకా ఉండచ్చు, ఈ తరంవారికి పప్పుగుత్తి తెలిసుంటేనే వింత కదండీ.

      ధన్యవాదాలు.

      Delete
  3. మజ్జిగ చిలుకు

    ReplyDelete
    Replies
    1. Anonymous25 February 2023 at 14:35
      కాదండి,మజ్జిగ చిలుక్కునేదాన్ని కవ్వం అంటారు, అదిలా ఉండదండి. దీన్ని పప్పుగుత్తి అంటారండి
      ధన్యవాదాలు.

      Delete
  4. సమ్మెట మరియు సమ్మెట నీడ

    ReplyDelete
    Replies
    1. Anonymous25 February 2023 at 17:00
      కాదండి
      ఇదొక వంటింటి పరికరం. దీన్ని పప్పుగుత్తి అంటారండి.
      ధన్యవాదాలు.

      Delete
  5. గూటం?

    ReplyDelete
    Replies
    1. కాంత్25 February 2023 at 23:35
      ఇదొక వంటింటి పరికరం. దీన్ని పప్పుగుత్తి అంటారండి.
      ధన్యవాదాలు.

      Delete