Monday, 29 January 2018

Saturday, 20 January 2018

పిడకల వేట


Courtesy: Old Indian photos

ఆవు,ఎద్దు,గేదె,దున్న లు విసర్జించిన దానిని పేడ అంటారు. దీనిని నిలవ చేసి పొలానికి ఎరువుగా వాడతారు. లేదా దీనిలో ఊక,బొగ్గుపొడి ఇతర కాలిపోయే వ్యర్ధాలను కలిపి ఇలా గోడ మీద చరుస్తారు, వీటినే పిడకలు అంటారు. ఇక పొలం పిడకలని వేరుగా ఉంటాయి. వీటిని ఇలా తయారు చేయరు. పశువు విసర్జించిన పేడ ఎక్కడ విసర్జించిందో అక్కడే ఉండిపోయి ఎండిపోయిన తరవాత వాటిని ఒక చోట చేర్చుకుంటారు, వీటినే పొలం పిడకలంటారు. 

Wednesday, 17 January 2018

మా ఊళ్ళో తీర్థం

అమ్మలగన్నయమ్మ
కనుమనాటి అమ్మవారి నైవేద్యం


 కూరగాయలు కాదు మట్టి బొమ్మలు
ప్లాస్టిక్ పువ్వులు


వంటింటి ఉపకరణాలు










కప్పులు సాసర్లు ప్లేట్లు మంచివే వచ్చాయి అమ్మకానికి



ఈ సారి తీర్థంలో ఎక్కువగా బొమ్మల కొట్లే కనపడ్డాయి


 సోలార్ దీపాలు తీర్థానికే దిగొచ్చాయి. ఒక్కోదాని ఖరీదు మూడు వందలు. చిన్న సోలర్ చార్జర్ పైన ఒక ఎల్.ఇ.డి 5వాట్ లేంప్, ఒక cell చార్జర్ పాయింట్. పెద్దగా అమ్ముడైనట్టు లేదు. మనదేశం కంపెనీదే వస్తువు. రాజపుట్ అండ్ కో


ఇవి చైనా బొమ్మలు కావచ్చు


 ఒక సాహెబ్ గారి సెంట్ల దుకాణం. మొత్తం లో నాలుగైదు దుకాణాలు కనపడ్డాయి. ఇదివరకెపుడూ ఈ ఒక్కటే కనపడేది.
Cattle pult  పంగల కర్ర

చెప్పుల దుకాణాలూ బాగానే కనిపించాయి.


 luggage bags

Ladies purses

Game

ముగ్గులు వేసుకునేందుకు చక్రాలు, బలే బలే డిజైన్లు. ఒక్కోటి ఇరవి రూపాయలన్నాడు. రెండిమ్మన్నా! తీరా చూస్తే జేబులో డబ్బులు లేవు,అయ్యో! జేబులో వేసుకొచ్చిన డబ్బులు సెల్ ఫోన్ తీసేటపుడు పడిపోయాయనుకున్నా! ఇంటికొచ్చాకా చెప్పేను డబ్బులు పడిపోయాయని. ఇంట్లోనే పడిపోయాయి చూసుకోకుండా వెళ్ళేరన్నారు. ఇంటి దగ్గరే పడిపోయాయి.

ఇదెప్పుడూ చూడలేదు తీర్థంలో మొదటి సారి.



 మిరపకాయ బజ్జీలు.నోరూరిస్తున్నాయి. డబ్బులూ లేవు,పళ్ళూ లేవు. :)


దిష్టి బొమ్మలు.

ఈ సంవత్సరం తీర్థం కొంచం కళ తప్పినట్టనిపించింది, ఏంటబ్బా అని పరికిస్తే ఏల్.ఇ.డి దీపాలు :) కరంట్ ఖర్చు చాలా తగ్గి ఉంటుంది. 

సరదాగా తీసిన వీడియో సరిగా రాలేదు

Friday, 12 January 2018

Friday, 5 January 2018

5 రూపాయల నాణాలలో చరిత్ర

Mata Vaishnodevi shrine board

Income tax 100 years of building of India
Chanukya

Mahatma Basveshvara

100 Civil aviation India 1911-2011

Dr.Rajendra prasad 1884-2009
125 Birth anniversary

ILO
World of Work 1919-1994

60 Years of the parliament of India


Food and Agriculture Organisation